Telugu govt jobs   »   UPSC సివిల్స్ ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం

UPSC సివిల్స్ ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం 2024, డౌన్‌లోడ్ PDF

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC ప్రిలిమ్స్ GS పేపర్ 1 మరియు CSAT పేపర్ ను 16 జూన్ 2024న దేశ వ్యాప్తంగా రెండు షిఫ్టులలో విజయవంతంగా నిర్వహించింది. మొదటి షిఫ్ట్ GS పేపర్ 1 కోసం, ఉదయం 9:30 మరియు 11:30 వరకు జరిగినది. క్వాలిఫైయింగ్ పరీక్ష అయిన GS పేపర్ 2 (CSAT)  కోసం రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 PM మరియు 4:30 PM మధ్య నిర్వహించబడింది. ఈరోజు UPSC ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు మరియు వచ్చే ఏడాది పరీక్షకు సిద్ధమవుతున్న వారు దిగువ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా UPSC ప్రశ్నాపత్రం 2024 సెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

UPSC IAS ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం 2024

UPSC ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం 2024లో రెండు పేపర్లు ఉన్నాయి: జనరల్ స్టడీస్ పేపర్ I మరియు CSAT పేపర్ II. జూన్ 16, 2024న ఆఫ్‌లైన్ మోడ్‌లో (పెన్ మరియు పేపర్) నిర్వహించబడిన ఈ పరీక్షలో GS పేపర్ Iలో హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ & టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్ మరియు కరెంట్ అఫైర్స్ కవర్ చేసే 100 ప్రశ్నలు ఉన్నాయి.

CSAT పేపర్ II కాంప్రహెన్షన్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ స్కిల్స్  లను అంచనా వేసే 80 ప్రశ్నలను కలిగి ఉంటుంది. ప్రతి పేపర్‌కు 2 గంటల వ్యవధి ఉంటుంది మరియు రెండింటికీ ప్రతికూల మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి, పేపర్ 1లో నెగిటివ్ మార్కింగ్ 0.66 మార్కులు అయితే, పేపర్ 2లో 0.83 మార్కులు.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

డౌన్‌లోడ్ UPSC ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం 2024 PDF

UPSC ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం 2024లో రెండు పేపర్లు ఉన్నాయి: జనరల్ స్టడీస్ పేపర్ I మరియు CSAT పేపర్ II. GS పేపర్ Iలో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ & టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్ మరియు కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ప్రశ్నపత్రం హిందీ మరియు ఆంగ్లం రెండింటిలోనూ అందించబడుతుంది. పరీక్ష ఆఫ్‌లైన్‌లో నిర్వహించబడుతుంది మరియు UPSC 2024 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాల యొక్క నాలుగు సెట్‌లను కలిగి ఉంటుంది. మీరు దిగువ లింక్‌ల నుండి UPSC ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం 2024 PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

డౌన్‌లోడ్  UPSC ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రం 2024 PDF
పేపర్ డౌన్‌లోడ్ Linkలింక్‌
జనరల్ స్టడీస్ పేపర్ I Set A Download PDF

Set B Download PDF

Set C Download PDF

Set D Download PDF

జనరల్ స్టడీస్ పేపర్ (CSAT)  II  Set A Download PDF

AP and TS Mega Pack (Validity 12 Months)

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!