Telugu govt jobs   »   Uttarakhand unveils India’s first earthquake mobile...
Top Performing

Uttarakhand unveils India’s first earthquake mobile app | మొట్టమొదటి భూకంప ముందస్తు హెచ్చరికలకై యాప్‌ను ప్రారంభించిన ఉత్తరాఖండ్

APPSC & TSPSC,SI,Banking,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా Adda247 ద్వారా అందించబడుతుంది.

మొట్టమొదటి భూకంప ముందస్తు హెచ్చరికలకై యాప్‌ను ప్రారంభించిన ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ‘ఉత్తరాఖండ్ భూక్యాంప్ అలర్ట్’ పేరిట మొట్టమొదటి భూకంప ముందస్తు హెచ్చరిక మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించారు. ఈ యాప్‌ను ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (USDMA) తో కలిసి IIT రూర్కీ అభివృద్ధి చేసింది. ప్రారంభంలో, ఈ యాప్‌ను ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్ ప్రాంతం కోసం భారత ప్రభుత్వ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాత్రమే పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించింది, ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదన ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరింత విస్తరించింది.

యాప్ గురించి :

భూకంప హెచ్చరికల గురించి ప్రజలకు తెలియజేయడానికి భారతదేశపు మొదటి భూకంప ముందస్తు హెచ్చరిక యాప్. Earthquake Early Warning (EEW) మొబైల్ యాప్ భూకంపం ప్రారంభాన్ని గుర్తించగలదు మరియు పరిసరాల్లో భూకంపం సంభవించినప్పుడు మరియు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండటానికి అంచనా వేసిన సమయానికి మరియు తీవ్రతకు సంబంధించి హెచ్చరికలను జారీ చేయవచ్చు. ఈ యాప్ ఏ పరిసరాల్లో ,ఏ సమయంలో భూకంపం సంభవిస్తుంది, భూకంపం తీవ్రత గురించి ముందుగానే అంచనా వేసి హెచ్చరికలు జారీ చేస్తుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • ఉత్తరాఖండ్ గవర్నర్: బేబీ రాణి మౌర్య;
  • ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి: పుష్కర్ సింగ్ ధామి.

 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

Sharing is caring!

India's first earthquake mobile app | State News_3.1