ప్రముఖ సంగీత దర్శకుడు లక్ష్మణ్ మరణించారు
- ప్రముఖ ద్వయం స్వరకర్తలైన “రామ్-లక్ష్మణ్” యొక్క ప్రఖ్యాత సంగీత దర్శకుడు “లక్ష్మణ్” గుండెపోటుతో కన్నుమూశారు. అతని అసలు పేరు విజయ్ పాటిల్, కానీ రామ్ లక్ష్మణ్ గా బాగా ప్రసిద్ధి చెందాడు మరియు హిందీ చిత్రాలకు చెందిన రాజ్ శ్రీ ప్రొడక్షన్స్ తో చేసిన పనికి చాలా ప్రసిద్ధి చెందాడు.
- ఏజెంట్ వినోద్ (1977), మైనే ప్యార్ కియా (1989), హమ్ ఆప్కే హైన్ కౌన్(1994), హమ్ సాథ్ సాథ్ హైన్ (1999) వంటి అనేక హిట్ చిత్రాలకు లక్ష్మణ్ సంగీతం సమకూర్చారు.రామ్ లక్ష్మణ్ హిందీ, మరాఠీ, భోజ్ పురి లలో దాదాపు 75 చిత్రాలలో సంగీతాన్ని అందించారు.
ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్ధిక సర్వే 2020-21 యొక్క పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక:
ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.
adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి