APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.
నావల్ స్టాఫ్ వైస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న వైస్ అడ్మిరల్ ‘SN ఘోర్‌మేడ్’ : వైస్ అడ్మిరల్ SN ఘోర్‌మేడ్ న్యూఢిల్లీలో జరిగిన అధికారిక కార్యక్రమంలో నావల్ స్టాఫ్ వైస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. వైస్ అడ్మిరల్ జి.అశోక్ కుమార్ 39 సంవత్సరాల సుదీర్ఘ సేవల తర్వాత జూలై 31, 2021 న పదవీ విరమణ పొందారు.అతని స్థానం లో బాధ్యతలు నిర్వహించనున్నారు.
ఫ్లాగ్ ఆఫీసర్ SN ఘోర్‌మేడ్ జనవరి 01, 1984 న భారత నావికాదళంలో నియమించబడ్డారు. అతనికి జనవరి 26, 2017 న అతి విశిష్త్ సేవా మెడల్ (AVSM) మరియు 2007 లో భారత రాష్ట్రపతి చేత నౌసేనా మెడల్ (NM) లభించింది.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో |
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF | తెలంగాణ స్టేట్ GK PDF |
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf | తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf |