WAKO ఇండియా కిక్‌బాక్సింగ్ సమాఖ్యకు ప్రభుత్వ గుర్తింపు లభించింది
- భారతదేశంలో కిక్‌బాక్సింగ్ క్రీడను ప్రోత్సహించడం మరియు అభివృద్ధి చేయడం కోసం WAKO ఇండియా కిక్‌బాక్సింగ్ సమాఖ్యకు జాతీయ క్రీడా సమాఖ్య (NSF) గా గుర్తింపు ఇవ్వాలని యువజన వ్యవహారాల మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కిక్బాక్సింగ్ క్రీడ యొక్క గుర్తింపు మరియు అభివృద్ధికి ఒలింపిక్ ఉద్యమంలో పూర్తిగా చేర్చబడటం మరియు అంగీకరించడం చాలా ముఖ్యం.
- WAKO ఇండియా కిక్‌బాక్సింగ్ ఫెడరేషన్‌ను NSFగా ప్రభుత్వం గుర్తించడంతో, కిక్‌బాక్సింగ్ క్రీడ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. 30 నవంబర్ 2018 నుండి WAKO, IOC లో తాత్కాలికంగా గుర్తింపు పొందినది. WAKO యొక్క పూర్తి గుర్తింపు చివరకు టోక్యోలో జూలై 2021 లో IOC సమావేశం ద్వారా నిర్ణయించబడుతుంది.
ఆన్లైన్ లైవ్ క్లాస్సుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మంత్రి : కిరెన్ రిజిజు.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి