APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం జూలై 28 న “ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం” జరుపుకుంటుంది. కాలేయ క్యాన్సర్‌తో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగించే కాలేయం యొక్క వాపు అయిన వైరల్ హెపటైటిస్ గురించి అవగాహన పెంచడానికి ఈ రోజు జరుపుకుంటారు. ప్రపంచ హెపటైటిస్ డే 2021 యొక్క ఈ సంవత్సరం నేపధ్యం : ‘Hepatitis Can’t Wait’.
ఆనాటి చరిత్ర:
- హెపటైటిస్ బి వైరస్ (HBV) ను కనుగొని, వైరస్ కోసం రోగనిర్ధారణ పరీక్ష మరియు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త డాక్టర్ బరూచ్ బ్లంబర్గ్ పుట్టినరోజు అయినందున జూలై 28 తేదీని ఎంపిక చేశారు.
- హెపటైటిస్ వైరస్ యొక్క ఐదు ప్రధాన రకాలు ఉన్నాయి – ఎ, బి, సి, డి మరియు ఇ. హెపటైటిస్ బి మరియు సి కలిస్తే మరణానికి కారణం అవుతుంది,దిని వల్ల ప్రతి సంవత్సరం 1.3 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- WHO ప్రధాన కార్యాలయం: జెనీవా, స్విట్జర్లాండ్;
- WHO డైరెక్టర్ జనరల్: టెడ్రోస్ అధనామ్.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో |
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF | తెలంగాణ స్టేట్ GK PDF |
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf | తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf |