Telugu govt jobs   »   World Hydrography Day: 21 June |...

World Hydrography Day: 21 June | ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం: 21 జూన్

ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం: 21 జూన్

World Hydrography Day: 21 June | ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం: 21 జూన్_2.1

హైడ్రోగ్రఫీని తెలియచేయడానికి  మరియు ప్రతి ఒక్కరి జీవితంలో అది పోషించే ఆవశ్యక పాత్ర గురించి ప్రజలకు తెలియజేయడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవాన్ని జూన్ 21న జరుపుకుంటారు. అంతర్జాతీయ స్థాయిలో ఐహెచ్ ఓ చేస్తున్న కృషిపై ప్రజల దృష్టిని ఆకర్షించడమే ఈ రోజు ప్రధాన లక్ష్యం. సముద్ర పర్యావరణాన్ని రక్షించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన అంతర్జాతీయ నావిగేషన్ ను కోరడానికి కలిసి పనిచేయాలని దేశాలను కోరడం కూడా జరుగుతుంది.

2021 WHD యొక్క నేపద్యం “హైడ్రోగ్రఫీతో వంద సంవత్సరాల అంతర్జాతీయ సహకారం”.

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 2005 లో ప్రతి జూన్ 21 న ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకునే తీర్మానాన్ని అంగీకరించింది. హైడ్రోగ్రాఫర్‌ల పనిని మరియు హైడ్రోగ్రఫీ యొక్క ప్రాముఖ్యతను ప్రచారం చేయడానికి ఈ రోజును 2006 నుండి అంతర్జాతీయ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ (IHO) నిర్వహిస్తుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • అంతర్జాతీయ హైడ్రోగ్రాఫిక్ సంస్థ ప్రధాన కార్యాలయం: మోంటే కార్లో, మొనాకో
  • అంతర్జాతీయ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్: డాక్టర్ మాథియాస్ జోనాస్
  • అంతర్జాతీయ హైడ్రోగ్రాఫిక్ సంస్థ స్థాపించబడింది: 21 జూన్ 1921.
                   adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు

 

Telangana State GK PDF డౌన్లోడ్

 

monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్  weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్

 

World Hydrography Day: 21 June | ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం: 21 జూన్_3.1World Hydrography Day: 21 June | ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవం: 21 జూన్_4.1

 

 

 

Sharing is caring!