Telugu govt jobs   »   World Migratory Bird Day: 08 May...

World Migratory Bird Day: 08 May | ప్రపంచ వలస పక్షుల దినోత్సవం: 08 మే

ప్రపంచ వలస పక్షుల దినోత్సవం: 08 మే

World Migratory Bird Day: 08 May | ప్రపంచ వలస పక్షుల దినోత్సవం: 08 మే_2.1

  • ప్రపంచ వలస పక్షుల దినోత్సవం 2021 మే 8 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. వలస పక్షులపై అవగాహన పెంచడం మరియు వాటిని పరిరక్షించడానికి అంతర్జాతీయ సహకారం యొక్క ప్రాముఖ్యతను పెంచడం ఈ రోజు లక్ష్యం.
  • పాడండి, ఎగరండి, ఎగురుతు ఉండండి – పక్షిలాగా!” అనేది ఈ సంవత్సరం ప్రపంచ వలస పక్షుల దినోత్సవం యొక్క నేపధ్యం.
  • 2021 ప్రపంచ వలస పక్షి దినోత్సవం యొక్క నేపధ్యం-ప్రతిచోటా ప్రజలు చురుకుగా వినడం ద్వారా మరియు పక్షులను చూడటం ద్వారా ప్రకృతితో అనుసంధానం అవ్వడానికి ఆహ్వానం.అదే సమయంలో,ఈ నేపధ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు పక్షులు మరియు ప్రకృతి పట్ల తమ ప్రశంసలను వ్యక్తం చేయడానికి తమ స్వంత స్వరాలను మరియు సృజనాత్మకతను ఉపయోగించాలని విజ్ఞప్తి చేస్తుంది.
  • ఈ రోజు రెండు UN ఒప్పందాలు కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పెసీస్  (CMS) మరియు ఆఫ్రికన్-యురేసియన్ మైగ్రేటరీ వాటర్‌బర్డ్ అగ్రిమెంట్ (AEWA) మరియు కొలరాడోకు చెందిన లాభాపేక్షలేని సంస్థ, ఎన్విరాన్మెంట్ ఫర్ ది అమెరికాస్ (EFTA) ల మధ్య సహకార భాగస్వామ్యం ద్వారా నిర్వహించబడుతుంది. ఈ రోజు వలస పక్షులపై అవగాహన పెంచడానికి మరియు వాటిని పరిరక్షించడానికి అంతర్జాతీయ సహకారం యొక్క అవసరాన్ని పెంచడానికి అంకితమైన ప్రపంచ ప్రచారం.

 

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

7 May 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

6 & 7 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Sharing is caring!

World Migratory Bird Day: 08 May | ప్రపంచ వలస పక్షుల దినోత్సవం: 08 మే_3.1