పోలాండ్ ఓపెన్ లో బంగారు పతకాన్ని సాధించిన రెజ్లర్ వినేష్ ఫోగట్
పోలాండ్ ఓపెన్‌లో 53 కిలోల విభాగంలో భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ బంగారు పతకం సాధించింది. ఇది ఈ సీజన్లో ఆమె మూడవ టైటిల్. అంతకుముందు, మాటియో పెల్లికోన్ ఈవెంట్ (మార్చి) మరియు ఆసియా ఛాంపియన్‌షిప్ (ఏప్రిల్) లలో ఆమె స్వర్ణం సాధించింది. ఆమె ఫైనల్లో ఉక్రెయిన్ యొక్క క్రిస్టినా బెరెజాను ఓడించింది. పోలాండ్ ఓపెన్‌లో క్రిస్టినా బెరెజా రజత పతకం సాధించింది. అంతకుముందు జ్వరం కారణంగా భారత రెజ్లర్ అన్షు మాలిక్ ,57 కిలోల పోటీ నుంచి వైదొలిగారు.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 15 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి