Telugu govt jobs   »   Article   »   AP High court Assistant Live mock...
Top Performing

AP HIGH COURT LIVE MOCK DISCUSSION BATCH | Telugu Live Classes By Adda247

AP HIGH COURT ASSISTANT & EXAMINER MODEL MOCK PAPER  DISCUSSION ప్రశ్నాపత్రాల విశ్లేషణ తెలుగులో:  ఈ కోర్సు ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ (అసిస్టెంట్ & ఎక్సమినేర్ , కాపీయిస్ట్ & టైపిస్ట్) పరీక్షకు సిద్ధం అవుతున్న వారికీ చాల ఉపయోగకరంగా ఉండే మోడల్ టెస్ట్ సిరీస్ ని లైవ్ లో వివరించడం జరుగుతుంది. ఈ బ్యాచ్ లో జాయిన్ అవడం ద్వారా మీకు అన్ని సబ్జెక్టులలో అడిగే ప్రశ్నలపై అవగాహనా వస్తుంది మరియు పరీక్షా సమయంలో టైం & స్పీడ్ ని మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది. ఈ మోడల్ పేపర్స్ రాయడం ద్వారా అన్ని సబ్జెట్స్ లోని ముఖ్యమైన టాపిక్స్ ఫై త్వరగా REVISION అవుతుంది. ముఖ్యంగా ఈ బ్యాచ్ లో ప్రతి మోడల్ పేపర్ లో ప్రతి ప్రశ్నను ఎలా తక్కువ సమయంలో చేయాలో దానికి సంబంధించిన టిప్స్ ని కూడా చాల క్లియర్ గా వివరించడం జరుగుతుంది . తద్వారా మీరు పరీక్షా రాసేటప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలను చేయొచ్చు.

 

ఏదైనా ప్రామాణిక లేదా నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఏదైనా ప్రశ్నను మంచి మార్గంలో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా ఎక్కువ స్కోరు సాధించడంలో సహాయపడుతుంది. మొదటి సారి పరీక్షకు సిద్ధమవుతున్న లేదా తిరిగి ప్రయత్నం చేసే ఎవరికైనా ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ బ్యాచ్ ప్రాక్టీస్ ప్రశ్నలతో పాటు తాజా నమూనా ప్రశ్నలు అందిస్తుంది, తద్వారా మీరు ఈ పరీక్షను సులువు గా రాయవచ్చు. ఈ బ్యాచ్ తాజా పరీక్ష ప్రశ్నలు మరియు ప్రాక్టీస్ ప్రశ్నలను అందిస్తుంది, తద్వారా మీరు పరీక్షలకు సులువుగా క్లియర్ చేయొచ్చు.

SSC GD Admit Card 2021 Out For Southern Region | SSC GD 2021 అడ్మిట్ కార్డు విడుదల |_90.1
Batch Start Date: 22-NOV-2021

 

STUDY PLAN will be available soon.

 

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్

  1. అసిస్టెంట్ & ఎక్సమినేర్
  2. కాపీయిస్ట్ & టైపిస్ట్

 

SUBJECTS కవర్:

  1. REASONING ABILITY (రీసోనింగ్ ఎబిలిటీ)
  2. GENERAL STUDIES
  3. GENERAL ENGLISH (జనరల్ ఇంగ్లీష్)

 

మీకు ఏమి లభిస్తుంది?

  • TOP 5 ప్రశ్నాపత్రాల విశ్లేషణ తెలుగులో
  • రికార్డ్ చేసిన వీడియోలు
  • ఉపాద్యాయుడు భోదించే నోట్స్ అందిస్తాము.
  • అపరిమిత డౌట్ క్లారిఫికేషన్.
  • రివిజన్ కొరకు రికార్డు చేసిన వీడియోలను ADDA247 లో చూడవచ్చు.
  • టైం మేనేజిమెంట్ మరియు ప్రిపరేషన్ టిప్స్ అందించబడును.

 

కోర్సు / బ్యాచ్  అర్హత :
ఉత్తమైన మోడల్ మోక్ టెస్టులు రాయాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ బ్యాచ్ చాల ఉపయోగకరంగా  ఉంటుంది. ఈ బ్యాచ్ లో జాయిన్ అవడం ద్వారా మీకు అన్ని సబ్జెక్టులలో అడిగే ప్రశ్నలపై అవగాహనా వస్తుంది మరియు పరీక్షా సమయంలో టైం & స్పీడ్ ని మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది.

 

కోర్సు భాష తరగతులు:

  • తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
  • స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్

 

స్టూడెంట్  వద్ద అవసరం:

  • 5 MBPS కనీస ఇంటర్నెట్ కనెక్టివిటీ
  • మైక్రోఫోన్‌తో హెడ్‌ఫోన్.
  • ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా టాబ్లెట్.
  • లైవ్ క్లాస్ సమయంలో ఏదైనా భావనను గమనించడానికి పెన్నుతో కాపీ చేయండి

ఇప్పుడే బ్యాచ్ లో చేరండి:

APPLY COUPON CODE NOV75 to get 75% Offer on the product

AP High Court Live Mock discuss batch

 

Sharing is caring!

AP HIGH COURT LIVE MOCK DISCUSSION BATCH | Telugu Live Classes By Adda247_5.1