APPSC Recruitment for Various Non-Gazetted Posts 2021 | APPSC వివిధ నాన్ గెజిటెడ్ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,180 పోస్టుల భర్తీ కై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ శాఖలలో గల వివిధ నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ మేరకు ఆర్థిక శాఖ జీవో 49 విడుదల చేసింది. ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆంజనేయులు 1,180 పోస్టుల భర్తీకి ఆమోదం కోరుతూ ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటితో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(EWS) 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు వీలుగా సర్వీసు రూల్స్‌లో మార్పులు చేయాలని కోరారు. వీటిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టేందుకు గాను APPSCకి అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 18వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుబంధంగా ఈ తాజా ఉద్యోగాలను సైతం జాబ్ క్యాలండర్లో చేర్చాల్సిందిగా ఆదేశించింది.
To Download Andhrapradesh State job Calendar 2021-22 Click Here
APPSC Recruitment for Various Non-Gazetted Posts 2021
APPSC 2021కి గాను వివిధ శాఖలలో గల నాన్-గెజిటెడ్ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 12 నవంబర్ 2021 నుండి 7 డిసెంబర్ 2021 వరకు కొనసాగనున్నది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు క్రింది విధంగా ఉన్నాయి .
APPSC Non-Gazetted Posts 2021 పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే దరఖాస్తుదారు తన/ఆమె రిజిస్టర్డ్ OTPR నంబర్‌తో కమిషన్ వెబ్‌సైట్‌ను లాగిన్ చేయాలి. ఒకవేళ, APPSC నోటిఫై చేసిన పోస్టులకు అభ్యర్థి మొదటిసారి దరఖాస్తు చేస్తున్నవారు, అతను/ఆమె తన బయో-డేటా వివరాలను వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) ద్వారా కమిషన్ వెబ్సైట్ https://psc.ap.gov.in లో నమోదు చేయాలి, దరఖాస్తుదారు తన/ఆమె వివరాలను నమోదు చేసిన తర్వాత, ఒక యూజర్ ID జనరేట్ చేసి అతని/ఆమె రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ID కి పంపబడుతుంది.
APPSC Various Non-Gazetted Posts 2021-Important Dates(ముఖ్యమైన తేదీలు)
APPSC Non-gazetted Recruitment 2021 నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింది పట్టిక నందు ఇవ్వడం జరిగింది.
సంస్థ పేరు | APPSC(Andhrapradesh Public Service Commission) |
పోస్టు పేరు | Non-Gazetted posts |
దరఖాస్తు ప్రారంభ తేది | 12 నవంబర్ 2021 |
దరఖాస్తు చివరి తేది | 7 డిసెంబర్ 2021 |
హాల్ టికెట్ డౌన్లోడ్ | త్వరలో నోటిఫై చేయబడుతుంది. |
పరీక్ష తేది | త్వరలో నోటిఫై చేయబడుతుంది. |
వెబ్ సైట్ | https://psc.ap.gov.in |
APPSC Non-Gazetted Post Vacancies 2021 : ఖాళీల వివరాలు
APPSC మొత్తం అన్ని శాఖలలో కలిపి మొత్తం 38 నాన్-గజెటెడ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
P.C. No | పోస్టు పేరు | ఖాళీలు |
1 | Assistant Public Relation Officer in A.P.Information Subordinate Service | 06 |
2 | Assistant Statistical Officers In A.P Economics & Statistical Sub Service | 29 |
3 | Food Safety Officer in A.P Institute of Preventive Medicine, Public Health Laboratories and Food (health) Administration Subordinate Service | 1 |
4 | Hostel Welfare Officer Grade –II (Women) in A.P.B.C. Welfare Sub Service | 2 |
మొత్తం | 38 |
APPSC Non-Gazetted Post Educational Qualifications(విదార్హతలు)
వివిధ పోస్టులకు గాను విద్యార్హతలకు సంబందించిన సమాచారం క్రింది పట్టిక నందు పొందగలరు.
పోస్ట్ కోడ్ | పోస్టు పేరు | అర్హతలు |
1 | Assistant Public Relation Officer in A.P.Information Subordinate Service | Must possess a Bachelor’s Degree in any subject with a Degree or Diploma in Journalism/Public Relations from any University in India established or incorporated by (or) under a Central Act or Provincial Act or State Act or an Institution recognized by the University Grants Commission or an equivalent qualification (as per G.O.Ms.No.339, GAD (I & PR), Dept., Dt.22-06-1992). |
2 | Assistant Statistical Officers In A.P Economics & Statistical Sub Service | Must possess
i) Bachelor’s Degree with Statistics as one of the main subjects. OR ii) Bachelor’s Degree with Mathematics (with statistics as a |
3 | Food Safety Officer in A.P Institute of Preventive Medicine, Public Health Laboratories and Food (health) Administration Subordinate Service | i)Must possesses a Degree in Food Technology or Dairy Technology or Biotechnology or Oil Technology or Agricultural Science or Veterinary Sciences or Bio – Chemistry or Microbiology or Masters Degree in Chemistry or Degree in Medicine from a recognized University, or(ii) any other equivalent / recognized qualification notified by the Central Government |
4 | Hostel Welfare Officer Grade –II (Women) in A.P.B.C. Welfare Sub Service | Graduation with B.Ed., or equivalent of any University in India established or incorporated by or under a Central Act or Provincial Act or State Act or an Institution recognized by the University Grants Commission. |
AP High Court Assistant Complete Study material in Telugu
APPSC Non-Gazetted Post Age limit(వయో పరిమితి)
సాధారణంగా అన్ని పోస్టులకు వయో పరిమితి 18-42 లుగా పేర్కొనడం జరిగింది. కానీ రిజర్వేషన్ ఆధారంగా వివిధ వర్గాలకు చెందిన వారికి వయస్సులో సడలింపు ఇవ్వడం జరిగింది.
కేటగిరీ | వయోపరిమితి |
జనరల్ | 18-42 సంవత్సరాలు |
SC, ST | 10 సంవత్సరాల సడలింపు |
BC | 5 సంవత్సరాలు |
దివ్యాంగులు | 10 సంవత్సరాలు |
గమనిక: మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ ను చదవవలెను.
Download APPSC Non-Gazetted Official Notification
APPSC Non-Gazetted Post Application Fee: దరఖాస్తు ఫీజు
దరఖాస్తు ఫీజు | Application fee | Examination fee |
జనరల్ | 250/- | 80/- |
SC, ST, BC, PH & Ex-Service Men | 250/- | none |
తెల్ల రేషను కార్డు కలిగిన వారు | 250/- | none |
నిరుద్యోగులు (డిక్లరేషన్ ఉండాలి) | 250/- | none |
APPSC Non-Gazetted Post exam Pattern(పరీక్షా విధానం)
అన్ని పోస్టులకు సంబంధించిన పరీక్షా విధానం క్రింది పట్టికలలో గమనించగలరు.
1. ASSISTANT PUBLIC RELATIONS OFFICER IN A.P. INFORMATION
SUBORDINATE SERVICE
Written Examination (Objective Type)
Paper | Subject | No. Of Questions |
Duration Minutes |
Maximum Marks |
Paper – I | General Studies & Mental Ability (Degree Standard) |
150 | 150 | 150 |
Paper – II 150 150 150 | Journalism /Public Relations Bachelors Degree Standard | 150 | 150 | 150 |
మొత్తం | 300 |
2. ASSISTANT STATISTICAL OFFICER IN A.P ECONOMICS AND STATISTICAL SUB -SERVICE
SCHEME OF THE WRITTEN EXAMINATION (DEGREE STANDARD)-Objective
Paper | Subject | No. Of Questions |
Duration Minutes |
Maximum Marks |
Paper – I | General Studies & Mental Ability |
150 | 150 | 150 |
Paper – II | Subject | 150 | 150 | 150 |
మొత్తం | 300 |
3. FOOD SAFETY OFFICERS IN A.P INSTITUTE OF PREVENTIVE MEDICINE, PUBLIC HEALTH LABORATORIES AND FOOD (HEALTH) ADMINISTRATION SUBORDINATE
SERVICE
SCHEME OF THE WRITTEN EXAMINATION (DEGREE STANDARD)-Objective
Paper | Subject | No. Of Questions |
Duration Minutes |
Maximum Marks |
Paper – I | General Studies & Mental Ability |
150 | 150 | 150 |
Paper – II | Food Technology | 150 | 150 | 150 |
మొత్తం | 300 |
4. HOSTEL WELFARE OFFICERS GRADE-II IN A.P. B.C. WELFARE SUB-SERVICE
SCHEME OF THE WRITTEN EXAMINATION (DEGREE STANDARD)-Objective
Paper | Subject | No. Of Questions |
Duration Minutes |
Maximum Marks |
Paper – I | General Studies & Mental Ability |
150 | 150 | 150 |
Paper – II | Subject | 150 | 150 | 150 |
మొత్తం | 300 |
Also Download: