RRB గోదావరి ఎక్స్‌ప్రెస్ మిషన్ రైల్వేస్ అనే పేరు మీదగా NTPC పరీక్షలకు, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) వారు నిర్వహించే NTPC (నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలు), ALP, గ్రూప్ D మరియు RPF పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన 40+ పరీక్షలతో కూడిన సమగ్ర అధ్యయన పుస్తకం. ఈ పుస్తకం RRB NTPC రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో విజయానికి అవసరమైన పరీక్షా సరళి, సిలబస్ మరియు కీలక అంశాలను అర్థం చేసుకోవడానికి వివరణాత్మక విధానాన్ని అందిస్తుంది.
ఈ పుస్తకం RRB NTPC (నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలు), ALP, గ్రూప్ D మరియు RPF పరీక్షలలో ఉత్తిర్నత సాదించాలి అనే లక్ష్యంతో ఉన్న ఎవరికైనా ఈ పుస్తకం విశ్వాసాన్ని పెంచుతుంది.ఈ పరీక్షల ద్వారా మనల్ని మనము మెరుగుపరచడానికి పుష్కలంగా నూతన సిలబస్ తో కూడిన ప్రాక్టీస్ మెటీరియల్‌ను అందిస్తోంది.
Click here for Index