ఈ బ్యాచ్ అనేది రాబోయే TS DSC SGT పరీక్షకి మొదటి సారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మరియు ఆల్రెడీ ప్రిపేర్ ఐన అభ్యర్థులు తక్కువ టైం లో ప్రిపేర్ అయి రాబోయే పరీక్షను క్రాక్ చేసేలా నూతన సిలబస్ ప్రకారం ప్రిసైజ్ కంటెంట్ తో ఉత్తమమైన ఉపాధ్యాయులు డిజైన్ చెయ్యడం జరిగింది.
కంటెంట్ కొరకు పూర్తి సిలబస్ ని కవర్ చేస్తూ 500 కి పైగా వీడియో క్లాసులు, ప్రిపరేషన్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, రివిజిన్ కొరకు ఫాకల్టీ నోట్స్ అందుబాటులో ఉంటాయి.
పరీక్షకు చాల తక్కువ టైం ఉండటం వల్ల ఈ వీడియో కోర్స్ అనేది మీ సమయానుగుణంగా ప్రిపేర్ అవ్వడానికి మరియు ఆల్రెడీ ప్రిపేర్ ఐనా వాళ్ళకి సెలెక్టెడ్ టాపిక్స్ ని కవర్ చెయ్యడానికి అనుగుణంగా ఈ కోర్స్ ని ప్రొపెర్ ఫార్మాట్ లో డిజైన్ చెయ్యడం జరిగింది.