SSC PHASE-IX 2021
లైవ్ ఇంటరాక్టీవ్ బ్యాచ్ తెలుగులో
ఈ కోర్స్ లో అన్ని సబ్జెక్టులను బేసిక్ నుండి వివరించడం జరుగుతుంది అదేవిధంగా అన్ని రకాల పోస్టులకు ఉపయోగపడే విధంగా అన్ని టాపిక్స్ పొందుపరిచి చాల చక్కగా ఈ బ్యాచ్ యొక్క షెడ్యూల్ ని రూపొందించడం జరిగినది. ఈ బ్యాచ్ లో మీరు జాయిన్ ఐతే పక్కా గా అన్ని టాపిక్స్ పై మంచి అవగాహనను చాల తక్కువ సమయంలో పొందుతారు తద్వారా ఈ పరీక్షను చాల సులువుగా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు మొట్టమొదటి సారి పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నటైతే ఈ బ్యాచ్ చాల ఉఫయోగకరంగా ఉంటుంది ఎందుకంటే మన ADDA247 ఫ్యాకల్టీ చాల క్లుప్తంగా అందరికి అర్ధమయ్యేవిధంగా వివరించడం జరుగుతుంది.
STARTING DATE: 30 NOV 2021, Class Timing: 04:00 PM to 07:00 PM
రివిజన్ కొరకు రికార్డు చేసిన వీడియోలను ADDA247 లో చూడవచ్చు.
తరగతులను చాలా లోతుగా విశ్లేషించి భోదించబడును.
కోర్స్ తర్వాత ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలనే అంశం పైన వ్యూహాన్ని అందిస్తాము.
టైం మేనేజిమెంట్ మరియు ప్రిపరేషన్ టిప్స్ అందించబడును.
కోర్సు / బ్యాచ్ ఎవరికీ ఉపయోగపడుతుంది :
తక్కువ సమయంలో పునర్విమర్శ (REVISION) చేసుకోవాలనుకునే విద్యార్థులందరికీ.
మొదటి సారి ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన వస్తుంది.
తిరిగి మళ్ళి ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో పునర్విమర్శకు అదేవిధంగా అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన పెంచుతుంది
ముఖ్యంగా ఇప్పటివరకు GENERAL STUDIES సబ్జెక్టులపై ఎక్కవగా అవగాహన లేకున్నా కూడా ఈ కోర్స్ ద్వారా సులభంగా మీకు అర్ధమయ్యేవిధంగా బోధించడం జరుగుతుంది.
కోర్సు భాష తరగతులు:
తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్
స్టూడెంట్ వద్ద అవసరం:
5 MBPS కనీస ఇంటర్నెట్ కనెక్టివిటీ
మైక్రోఫోన్‌తో హెడ్‌ఫోన్.
ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా టాబ్లెట్.
లైవ్ క్లాస్ సమయంలో ఏదైనా భావనను గమనించడానికి పెన్నుతో కాపీ చేయండి
అధ్యాపకుల గురించి:
CHAKRADHAR SIR
గణిత బోధనలో సర్ 4 సంవత్సరాల కన్నా ఎక్కువ అనుభవం కలిగి ఉన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో 500 మందికి పైగా విద్యార్థులు ఎంపిక అయ్యారు
ANJI SIR
రీజనింగ్ బోధనలో 9 సంవత్సరాల అనుభవం తో మీకు చాలా సింపుల్ ట్రిక్ తో బోధిస్తారు. ఈనాడు ప్రతిభ పత్రికలో అంజి సర్ ఎన్నో ఆర్టికల్ రాసారు. ఐబిపిఎస్, ఎస్బిఐ మరియు అనేక బ్యాంకింగ్ పరీక్షలను క్లియర్ చేసాడు.
VENKATESH SIR
జనరల్ అవేర్‌నెస్ చాలా బోరింగ్ సబ్జెక్ట్‌గా పరిగణించబడుతుంది, కాని సర్ గత 4 సంవత్సరాలుగా పిక్చర్స్ మరియు స్టోరీస్ సహాయంతో దీనిని బోధిస్తున్నారు. అతను ఖచ్చితంగా ఈ ప్రయాణాన్ని మీ కోసం సులభతరం చేస్తాడు. ప్రత్యేకంగా అన్నిరకాల విద్యార్థులకి అర్థమయ్యేలా వివరించడం సర్ ప్రత్యేకత .
RAMARAO SIR
జనరల్ స్టడీస్ సబ్జెక్టు చాలా మంది స్టూడెంట్స్ కఠినం అనుకుంటారు కానీ రామారావు సర్ తన 5 సంవత్సరాల సివిల్స్ విద్యార్థులు కి బోధించిన అనుభవం తో మీకు చాలా సులభంగా, చిన్న చిన్న ట్రిక్స్ తో అర్ధం అయ్యేలా బోధిస్తారు.
PRAVEEN SIR
జనరల్ అవేర్‌నెస్ చాలా బోరింగ్ సబ్జెక్ట్‌గా పరిగణించబడుతుంది, కాని సర్ గత 3 సంవత్సరాలుగా పిక్చర్స్ మరియు స్టోరీస్ సహాయంతో దీనిని బోధిస్తున్నారు. అతను ఖచ్చితంగా ఈ ప్రయాణాన్ని మీ కోసం సులభతరం చేస్తాడు. సర్ వివరించే సబ్జెక్టు చాల సులువుగా అందరికి అర్థమయ్యేలా సులభతరంగా మార్చేస్తాడు.
VENKI SIR ENGLISH
ఇంగ్లీష్ సబ్జెక్టు అనగానే మన తెలుగు రాష్ట్రాలలో చాల మంది విద్యార్థులు కొంచం కష్టంగా భావించారం జరుగుతుంది కానీ ఒక్కసారి వెంకటేష్ సర్ క్లాస్ వింటే జీవితంలో మర్చిపోలేనంతగా సులభతరంగా వివివరించడం జరుగుతుంది. గ్రామర్ ఐనా వొకాబులరీ ఐనా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని బోధించడం జరుగుతుంది.
చెల్లుబాటు: 12 నెలలు
* లాగిన్ కోసం బ్యాచ్ కొనుగోలు చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది.
* మీరు 48 పని గంటలలో రికార్డ్ చేసిన వీడియో లింక్‌లను పొందుతారు.
* ఏ సందర్భంలోనైనా వాపసు ఇవ్వబడదు మరియు ఏదైనా బ్యాచ్ వ్యతిరేక చర్య కోసం రిజిస్ట్రేషన్‌ను Adda247 రద్దు చేయవచ్చు.