ULTIMATE IBPS CLERK PRE 2021
LIVE MOCK DISCUSSION BATCH
TOP 10 MOST EXPECTED PAPERS DISCUSSION తెలుగులో
ఈ చివరి నిమిషంలో మాక్ లైవ్ డిస్కషన్ బ్యాచ్ IBPS CLERK PRE 2021 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరి కోసం రూపొందించబడింది, ఈ పరీక్ష డిసెంబర్ రెండవ వారం లోకాని ఆ తర్వాత కానీ నిర్వహించబడుతుంది, కావున ముందుగానే ఈ పరీక్షను క్లియర్ చేయడానికి కావలిసిన TIME MANAGEMENT, SPEED & ACCURACY పెంచుకోవడానికి చాల బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్యాచ్ లో అన్ని సబ్జెక్టులలోని అన్ని రకాల మోడల్ ప్రశ్నలను అందించడం తోపాటు వీటిని ఏ విధంగా లాజిక్స్ తో తక్కువ సమయంలో చెయ్యాలో అని చాల క్లియర్ గా వివరించడం జరుగుతుంది. దీని కంటెంట్‌లు అన్ని సబ్జెక్టుల (REASONING , QUANT & ENGLISH ), ఏదైనా ప్రమాణం లేదా నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఏదైనా ప్రశ్నను మెరుగైన మార్గంలో అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది, తద్వారా ఎక్కువ స్కోర్ చేయడంలో సహాయపడుతుంది.
బ్యాంకు పరీక్షలను సీలేరు చేయడానికి ఉపయోగపడే అత్యుత్తమైన స్ట్రాటజీ ని కూడా ఈ లైవ్ మోక్ డిస్కషన్ లో వివరించడం జరుగుతుంది. సబ్జెక్టుల వారీగా ఏ సబ్జెక్టు లో ఏ రకమైన ప్రశ్నలను ముందుగా చేయాలి ఏ ప్రశ్నలను చివరలో చేయాలి మరియు ఏ ప్రశ్నలను వదిలెయ్యాలి అనే దాని పై మీకు అవగహన కల్పించడం జరుగుతుంది. తద్వారా ఎక్కువ స్కోర్ చేయడంలో సహాయపడుతుంది. ఈ టాప్ 10 లైవ్ మోక్ పేపర్స్ మీరు చక్కగా ఉపయోగించుకుంటే మంచి అవగాహనా తో పాటు మంచి ప్రాక్టీస్ కూడా అవుతుంది, తద్వారా మీ కాన్ఫిడేన్స్ పెరుగుతుంది మరియు ఈ పరీక్షను ఈజీ గా క్లియర్ చేయడంలో సహాయపడుతుంది.
ఈ బ్యాచ్ యొక్క ప్రత్యేక లక్షణాలు:
• విద్యార్థులకు టాప్ 10 లైవ్ మోక్ పేపర్స్ అందించబడతాయి.
• నిపుణుల ఫ్యాకల్టీలు 10 ఫుల్ లెంగ్త్ మాక్స్ లైవ్‌లో చర్చించి, పరిష్కరిస్తారు & విశ్లేషిస్తారు.
• ఈ బ్యాచ్ పరీక్షలో రివైజ్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి & గరిష్టంగా సాధ్యమయ్యే మార్కులను స్కోర్ చేయడానికి సహాయపడుతుంది.
ULTIMATE IBPS CLERK PRE 2021 LIVE MOCK DISCUSSION BATCH
TOP 10 MOST EXPECTED PAPERS DISCUSSION తెలుగులో
Start Date: 01 DEC 2021
Time: 5 PM – 8 PM
Check the study plan here.
కోర్సు ముఖ్యాంశాలు:
• 30 గంటల టూ-వే ఇంటరాక్టివ్ లైవ్ క్లాసులు
• సిలబస్ మునుపటి సంవత్సరాల పరీక్ష మరియు సవరించిన నమూనాపై ఆధారపడి ఉంటుంది
• ఈ బ్యాచ్‌లో నమోదు చేసుకోండి, పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయి.
• శీఘ్ర పునర్విమర్శ కోసం రికార్డ్ చేయబడిన వీడియోలు 24/7 అందుబాటులో ఉంటాయి.
• నిపుణులతో అపరిమిత సందేహాలను పరిష్కరించండి.
• నిపుణుల నుండి ప్రిపరేషన్ చిట్కాలను పొందండి & సమయ నిర్వహణ నేర్చుకోండి.
Exam Covered:
Subject Covered:
1. REASONING ABILITY (రీసోనింగ్ ఎబిలిటీ)
2. QUANTITTATIVE APTITUDE (క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్)
3. GENERAL ENGLISH (జనరల్ ఇంగ్లీష్)
కోర్సు భాష తరగతులు:
అధ్యాపకుల గురించి/ About the Faculty:
Validity: 12 Months
స్టూడెంట్ వద్ద అవసరం: