Telangana High Court 2022
(Steno Grade-III, Typist, Copyist, Jr.Asst, Field Asst, Examiner,Record Asst, Process Server)
లైవ్ ఇంటరాక్టీవ్ బ్యాచ్ తెలుగులో
తెలంగాణ హైకోర్టు ఇటీవల విడుదలచేసిన నోటిఫికేషన్ 2022 లో మొత్తం 500 పైగా ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా Steno Grade-III, Typist, Copyist, Jr.Asst, Field Asst, Examiner, Record Asst, Process Server పోస్టులను భర్తీచేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి రోజు 04-04-2022. తెలంగాణ అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ ఒక మంచి అవకాశం కావున సద్వినియోగం చేసుకోండి.
ఈ కోర్స్ తెలంగాణ హైకోర్టు (Steno Grade-III, Typist, Copyist, Jr.Asst, Field Asst, Examiner, Record Asst, Process Server) పరీక్షకు సిద్ధం అవుతున్న వారందరికీ ఉపయోగపడేవిధంగా పూర్తి బ్యాచ్ ని అన్ని సబ్జెక్టులను కవర్ చేస్తూ రూపొందించడం జరిగింది. బ్యాచ్ లో అన్ని సబ్జెక్టులను బేసిక్ నుండి వివరించడం జరుగుతుంది అదేవిధంగా అన్ని రకాల పోస్టులకు ఉపయోగపడే విధంగా అన్ని టాపిక్స్ పొందుపరిచి చాల చక్కగా ఈ బ్యాచ్ యొక్క షెడ్యూల్ ని రూపొందించడం జరిగినది. ఈ బ్యాచ్ లో మీరు జాయిన్ ఐతే పక్కా గా అన్ని టాపిక్స్ పై మంచి అవగాహనను చాల తక్కువ సమయంలో పొందుతారు తద్వారా ఈ పరీక్షను చాల సులువుగా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు మొట్టమొదటి సారి పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నటైతే ఈ బ్యాచ్ చాల ఉఫయోగకరంగా ఉంటుంది ఎందుకంటే మన ADDA247 ఫ్యాకల్టీ చాల క్లుప్తంగా అందరికి అర్ధమయ్యేవిధంగా వివరించడం జరుగుతుంది.
ఏదైనా ప్రామాణిక లేదా నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఏదైనా ప్రశ్నను మంచి మార్గంలో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా ఎక్కువ స్కోరు సాధించడంలో సహాయపడుతుంది. మొదటి సారి పరీక్షకు సిద్ధమవుతున్న లేదా తిరిగి ప్రయత్నం చేసే ఎవరికైనా ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ బ్యాచ్ ప్రాక్టీస్ ప్రశ్నలతో పాటు తాజా నమూనా ప్రశ్నలు అందిస్తుంది, తద్వారా మీరు ఈ పరీక్షను సులువు గా రాయవచ్చు. ఈ బ్యాచ్ తాజా పరీక్ష ప్రశ్నలు మరియు ప్రాక్టీస్ ప్రశ్నలను అందిస్తుంది, తద్వారా మీరు పరీక్షలకు సులువుగా క్లియర్ చేయొచ్చు.
పరీక్ష కవర్:
1) Telangana High Court 2022
SUBJECTS కవర్:
మీకు ఏమి లభిస్తుంది?
కోర్సు / బ్యాచ్ ఎవరికీ ఉపయోగపడుతుంది :
కోర్సు భాష తరగతులు:
అధ్యాపకుల గురించి:
చెల్లుబాటు: 12 నెలలు
* లాగిన్ కోసం బ్యాచ్ కొనుగోలు చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది.
* మీరు 48 పని గంటలలో రికార్డ్ చేసిన వీడియో లింక్‌లను పొందుతారు.
* ఏ సందర్భంలోనైనా వాపసు ఇవ్వబడదు మరియు ఏదైనా బ్యాచ్ వ్యతిరేక చర్య కోసం రిజిస్ట్రేషన్‌ను Adda247 రద్దు చేయవచ్చు.