చివరి నిమిషంలో Revision బ్యాచ్ Telangana SI/కానిస్టేబుల్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరి కోసం రూపొందించబడింది, ఈ పరీక్ష August 2022 లో నిర్వహించబడుతుంది, కావున ముందుగానే ఈ పరీక్షను క్లియర్ చేయడానికి కావలిసిన TIME MANAGEMENT, SPEED & ACCURACY పెంచుకోవడానికి చాల బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్యాచ్ లో అన్ని సబ్జెక్టులలోని అన్ని రకాల మోడల్ ప్రశ్నలను అందించడం తోపాటు వీటిని ఏ విధంగా లాజిక్స్ తో తక్కువ సమయంలో చెయ్యాలో అని చాల క్లియర్ గా వివరించడం జరుగుతుంది. దీని కంటెంట్‌లు అన్ని సబ్జెక్టులలో ఏదైనా ప్రమాణం లేదా నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఏదైనా ప్రశ్నను మెరుగైన మార్గంలో అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తుంది, తద్వారా ఎక్కువ స్కోర్ చేయడంలో సహాయపడుతుంది.
పరీక్షను క్లియర్ చేయడానికి ఉపయోగపడే అత్యుత్తమైన స్ట్రాటజీ ని కూడా ఈ బ్యాచ్ లో వివరించడం జరుగుతుంది. సబ్జెక్టుల వారీగా ఏ సబ్జెక్టు లో ఏ రకమైన ప్రశ్నలను ముందుగా చేయాలి ఏ ప్రశ్నలను చివరలో చేయాలి మరియు ఏ ప్రశ్నలను వదిలెయ్యాలి అనే దాని పై మీకు అవగహన కల్పించడం జరుగుతుంది. తద్వారా ఎక్కువ స్కోర్ చేయడంలో సహాయపడుతుంది. ఈ టాప్ MCQs మీరు చక్కగా ఉపయోగించుకుంటే మంచి అవగాహనా తో పాటు మంచి ప్రాక్టీస్ కూడా అవుతుంది, తద్వారా మీ కాన్ఫిడేన్స్ పెరుగుతుంది మరియు ఈ పరీక్షను ఈజీ గా క్లియర్ చేయడంలో సహాయపడుతుంది.
ఈ బ్యాచ్ యొక్క ప్రత్యేక లక్షణాలు:
*విద్యార్థులకు టాప్ Most Important MCQs అందించబడతాయి.
*నిపుణులైన ఫ్యాకల్టీలు Most Important MCQs చర్చించి, పరిష్కరిస్తారు & విశ్లేషిస్తారు.
*ఈ బ్యాచ్ పరీక్షలో రివైజ్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి & గరిష్టంగా సాధ్యమయ్యే మార్కులను స్కోర్ చేయడానికి సహాయపడుతుంది.
Telangana SI/Constable Super Revision Batch | Most Important MCQs Discussion
Start Date: 27th July 2022
Time: 12:00 PM - 09:00 PM
Check the study Plan here.
కోర్సు ముఖ్యాంశాలు:
Exam Covered:
Subject Covered: సబ్జక్ట్స్ కవర్:
కోర్సు భాష తరగతులు:
తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్
ABOUT THE FACULTY/ అధ్యాపకుల గురించి:
చెల్లుబాటు: 12 నెలలు
లాగిన్ కోసం బ్యాచ్ కొనుగోలు చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది.
మీరు 48 పని గంటలలో రికార్డ్ చేసిన వీడియో లింక్‌లను పొందుతారు.
ఏ సందర్భంలోనైనా వాపసు ఇవ్వబడదు మరియు ఏదైనా బ్యాచ్ వ్యతిరేక చర్య కోసం రిజిస్ట్రేషన్‌ను Adda247 రద్దు చేయవచ్చు.