AP High Court Recruitment 2022 | AP హై కోర్ట్ రిక్రూట్మెంట్ 2022
AP హైకోర్టురిక్రూట్మెంట్ 2022: AP హైకోర్టు AP హైకోర్టు రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్‌ను hc.ap.gov.in లో విడుదల చేసింది. AP హైకోర్టు రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు 22 అక్టోబర్ 2022 నుండి ప్రారంభమవుతుంది. అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఎగ్జామినర్, స్టెయోగ్రాఫర్ గ్రేడ్-III, ప్రాసెస్ సర్వర్, డ్రైవర్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీసర్ సబ్-ఆర్డినేట్, సెక్షన్ ఆఫీసర్ పోస్టుల కోసం AP హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. A.P హైకోర్టు సర్వీస్‌లో 3673 ఖాళీల నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పరీక్షను క్లియర్ చేయడానికి మన Adda247 అందిస్తున్న లైవ్ ఇంటరాక్టీవ్ బ్యాచ్ లో అన్ని సబ్జక్ట్స్ ని పూర్తి బేసిక్స్ నుండి పరీక్ష లెవెల్ వరకు అన్ని రకాల అంశాలను వివరించడం జరుగుతుంది. ఈ బ్యాచ్ లో జనరల్ నాలెడ్జి, బేసిక్ ఇంగ్లీష్ మరియు మెటల్ ఎబిలిటీ కాన్సెప్ట్స్ ను అందరికి అర్ధం అయ్యేలా వివరించడం జరుగుతుంది.
Andhra Pradesh High Court & District Court Target Batch 2022 | Live Interactive Batch in Telugu By Adda247
Start Date: 11th Nov, 2022
AP Hight Court Recruitment Salary | ఏపీహైకోర్టుజీతం
Post Name
Salary
Assistant, Examiner, Copyist, Typist, Driver, Process Server,
~Rs. 20,100 –~ 80,000/- Per Month
AP High Court Recruitment Application Fee | ఆంధ్రప్రదేశ్హైకోర్టుదరఖాస్తురుసుము
Category
Fee
BC, General, EWS
Rs. 800 /-
SC, ST & PH, PwD
Rs. 400 /-
పరీక్షకవర్:
AP High Court & District Court
Office Subordinate
Process Server
Copyist & Typist
Examiner
Field Assistant
Jr.Assistnat
Steno Grade-III etc
సబ్జక్ట్స్కవర్:
General Knowledge
General English
Mental Ability
మీకుఏమిలభిస్తుంది?
120+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు
రికార్డ్ చేసిన వీడియోలు
ఉచిత GK ఈబుక్ పొందండి
కోర్సు / బ్యాచ్ఎవరికీ ఉపయోగపడుతుంది:
తక్కువ సమయంలో పునర్విమర్శ (REVISION) చేసుకోవాలనుకునే విద్యార్థులందరికీ.
కోర్సు యొక్క శీఘ్ర పునర్విమర్శను కోరుకునే విద్యార్థులందరికీ ఈ కోర్సు.
మొదటి సారి ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన వస్తుంది.
తిరిగి మళ్ళి ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో పునర్విమర్శకు అదేవిధంగా అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన పెంచుతుంది
ముఖ్యంగా ఇప్పటివరకు GENERAL STUDIES సబ్జెక్టులపై ఎక్కవగా అవగాహన లేకున్నా కూడా ఈ కోర్స్ ద్వారా సులభంగా మీకు అర్ధమయ్యేవిధంగా బోధించడం జరుగుతుంది.
కోర్సుభాషతరగతులు:
తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్
ABOUT THE FACULTY/ అధ్యాపకుల గురించి:
Ramesh Sir :
(a) Teaching Polity & Current Affairs
(b) 7+ Years of Experience
(c) Mentored more than 5000+ Aspirants
(d) 700+ Selections
Ramarao Sir
(a) Teaching Science Subject
(b) 5+ Years’ Experience
(c) Mentored 4000+ Students
(d) 700+ Selections
Praveen Sir :
(a) Teaching General Studies Subject
(b) 5+ Years of Experience
(c) Mentored more than 5000+ Aspirants
(d) 1200+ Selections
Shiva Kumar Reddy Sir
(a) Teaching History Subject
(b) 3+ Years’ Experience
(c) Mentored 2000+ Students
(d) 200+ Selections
Khasima Ma'am:
(a) Teaching General Studies Subject
(b) 3+ Years of Experience
(c) Mentored more than 3000+ Aspirants
(d) 200+ Selections
Thirupathi Sir,
(a) Teaching Reasoning Subject
(b) 5+ years of teaching experience.
(c) More than 700+ Selections
(d) Mentored more than 5000 students.
Chakri Sir,
(a) Teaching Math Subject
(b) 7+ years of teaching experience in Maths.
(c) More than 600+ Selections
(d) Mentored more than 5000 students.
చెల్లుబాటు: 12నెలలు
లాగిన్ కోసం బ్యాచ్ కొనుగోలు చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది.
మీరు 48 పని గంటలలో రికార్డ్ చేసిన వీడియో లింక్‌లను పొందుతారు.
ఏ సందర్భంలోనైనా వాపసు ఇవ్వబడదు మరియు ఏదైనా బ్యాచ్ వ్యతిరేక చర్య కోసం రిజిస్ట్రేషన్‌ను Adda247 రద్దు చేయవచ్చు.