Recorded Videos available 24/7 for quick Revision.
Get Free Test Series & Class Notes
Exams Covered
TSSPDCL Telugu
This Course Includes
120 Hrs Online Live Classes
35 Mock Tests
Product Description
TSSPDCL జూనియర్ లైన్ మాన్ నోటిఫికేషన్ 2023 : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSSPDCL)లో 1553 జూనియర్ లైన్మెన్ (JLM) పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ జారీ కానుంది. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TS SPDCL) అర్హులైన మరియు అర్హత గల అభ్యర్థుల నుండి జూనియర్ లైన్‌మ్యాన్ (JLM) పోస్టుల కొసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
TSSPDCL Junior Lineman Notification 2023
Organization
Southern Power Distribution Company of Telangana Limited
TSSPDCL Junior Lineman Exam Pattern, TSSPDCL (పరీక్షా విధానం)
TSSPDCL జూనియర్ లైన్ మాన్ రాత పరీక్షలో 80 మార్కులతో కూడిన 80 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి మరియు ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. కోర్ I.T.I సబ్జెక్ట్‌పై 65 ప్రశ్నలతో కూడిన విభాగం A మరియు జనరల్ నాలెడ్జ్‌పై 15 ప్రశ్నలతో కూడిన విభాగం B. ఉంటుంది.
రాత పరీక్ష వ్యవధి 2 గంటలు. (120 నిమిషాలు).
వ్రాత పరీక్ష ఇంగ్లీష్ & తెలుగు భాషలో మాత్రమే నిర్వహించబడుతుంది.
సబ్జెక్టు
ప్రశ్నల సంఖ్య
పరీక్షా సమయం (నిముషాలు)
మార్కులు
I.T.I(Electrical Trade)
65
120
65
General Knowledge
15
15
TOTAL
80
80
TSSPDCL JLM Junior Lineman Technical (Electrical) & General Knowledge | Telugu | Online Live Classes By Adda247
Batch Start: 08-March-2023
ABOUT THE FACULTY/ అధ్యాపకుల గురించి: Pradeep Sir (Electrical)
(a) Teaching English Subject
(b) 6+ Years’ Experience
(c) Mentored 5000+ Students
(d) 500+ Selections Thirupathi Sir,
(a) Teaching Reasoning Subject
(b) 5+ years of teaching experience.
(c) More than 700+ Selections
(d) Mentored more than 5000 students. Chakri Sir,
(a) Teaching Math Subject
(b) 7+ years of teaching experience in Maths.
(c) More than 600+ Selections
(d) Mentored more than 5000 students. Praveen Sir :
(a) Teaching General Studies Subject
(b) 5+ Years of Experience
(c) Mentored more than 5000+ Aspirants
(d) 1200+ Selections
Ramesh Sir :
(a) Teaching Polity & Current Affairs
(b) 7+ Years of Experience
(c) Mentored more than 5000+ Aspirants
(d) 700+ Selections
Shiva Kumar Reddy Sir
(a) Teaching History Subject
(b) 3+ Years’ Experience
(c) Mentored 2000+ Students
(d) 200+ Selections
Prashanthi Mam:
(a) Teaching General Studies Subject
(b) 2+ Years of Experience
(c) Mentored more than 1000+ Aspirants
(d) 200+ Selections
చెల్లుబాటు: 12నెలలు
లాగిన్ కోసం బ్యాచ్ కొనుగోలు చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది.
మీరు 48 పని గంటలలో రికార్డ్ చేసిన వీడియో లింక్‌లను పొందుతారు.
ఏ సందర్భంలోనైనా వాపసు ఇవ్వబడదు మరియు ఏదైనా బ్యాచ్ వ్యతిరేక చర్య కోసం రిజిస్ట్రేషన్‌ను Adda247 రద్దు చేయవచ్చు.