ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా.... ఈ పోటీ ప్రపంచంలో Current Affairs కొరకు
ఎదురుచూస్తున్నా అభ్యర్ధులందరికి శుభవార్త .....
ప్రతిరోజూ మారిపోయే కరెంటు అఫైర్స్ , ప్రతి రోజు వచ్చే కొత్త విషయాలను పేపర్ల చూసి చదవడం అంత సులువు
కాదు , పత్రికల్లో వచ్చే ప్రతి అంశానికి ,కొద్దిగా జోడించి మనం ప్రిపేర్ అవ్వాలి ,అసలు ఆ విషయం ఎందుకు
వార్తల్లో నిలిచింది , ఆ అంశానికి సంబందించిన స్టాటిక్ అంశాలు అన్ని కలగలిపి చదివినప్పుడు మాత్రమే ,
పరీక్షల్లో ఏ ప్రశ్న వచ్చిన ఎలాంటి ప్రశ్న అడిగిన సమాధానం చేయగలం
ఇంత డైనమిక్ ప్రపంచం లో కరెంటు అఫైర్స్ కూడా డైనమిక్ గానే ప్రిపేర్ కావాలి అనే ఉద్దేశం తో ADDA247 Telugu ఒక సరికొత్త బ్యాచ్ ని మీ ముందుకి తీసుకొచ్చింది
ఈబ్యాచ్వల్లఉపయోగాలు
నెల వారి కరెంటు అఫైర్స్ ని (తెలుగు + ఇంగ్లీష్ ) రెండు మీడియం విద్యార్థులకి అర్ధం అయ్యేలా బోధించడం
రాబోయే నెలలో జరిగే ఏ పరీక్షా అయినా జనవరి 2022 నుండి ప్రిపేర్ అవ్వాలి కాబ్బటి (అంటే ఉదహరణ కి April 2023 లో జరిగే పరీక్షా కి ముందు అంటే ఒక సంవత్సరం క్రితం నుండి ఏప్రిల్ 2022 ప్రిపరేషన్ చాల ఉపయుక్తంగా ఉంటుంది
ప్రతి నెలవారీ అంశాలని 5-6 విభాగాలు గా విభజించి ఈ బ్యాచ్ లో బోధించడం జరుగుతుంది
ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ అంశాలకి ప్రత్యేకంగా వివరించడం జరుగుతుంది
MCQ -విధానంవల్లప్రయోజనాలు
చాల వరకుఅన్ని పరీక్షలు MCQs లో జరుగుతాయి కాబట్టి, ఈ విధానం తో పరీక్ష ల లోఅడిగే ప్రశ్నలు ఇక్కడ వివరించడం వాటికీ పరిపూర్ణమైన 360 Degree Explanation తో అభ్యర్థి Confident గా పరీక్షలలో ప్రశ్నలు సులభంగా గుర్తించవచ్చు.
ఆ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఆ ఆన్సర్ తో పాటు వాటికి సంబందించిన స్టాటిక్ అంశాలను కూడా వివరించడం జరుగుతుంది.
రాబోయే రోజుల్లో జరిగే APPSC Group 4 (MAINS) , TSPSC Group , Telangana Group 2 , Group 3 , IBPS APPSC Group 2 , SSC , LIC ADO , LIC AAO , SSC MTS ఇలా అన్ని పరీక్షలకి బ్యాచ్ ఉపయోగపడుతుంది
ఈ బ్యాచ్ లో Join అయ్యి కరెంటు అఫైర్స్ లో మీ స్కోర్ ని పెంచుకోండి
CHANAKYA Current Affairs Special MCQs Batch | Online Live Batch in Telugu By Adda247
Date: 19-Apr-2023
Time: 7:00 AM - 8:00 AM
తక్కువ సమయంలో పునర్విమర్శ (REVISION) చేసుకోవాలనుకునే విద్యార్థులందరికీ.
కోర్సు యొక్క శీఘ్ర పునర్విమర్శను కోరుకునే విద్యార్థులందరికీ ఈ కోర్సు.
మొదటి సారి ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన వస్తుంది.
తిరిగి మళ్ళి ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో పునర్విమర్శకు అదేవిధంగా అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన పెంచుతుంది
ముఖ్యంగా ఇప్పటివరకు GENERAL STUDIES సబ్జెక్టులపై ఎక్కవగా అవగాహన లేకున్నా కూడా ఈ కోర్స్ ద్వారా సులభంగా మీకు అర్ధమయ్యేవిధంగా బోధించడం జరుగుతుంది.
కోర్సుభాషతరగతులు:
తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్
ABOUT THE FACULTY/ అధ్యాపకుల గురించి: Ramesh Sir :
(a) Teaching Current Affairs
(b) 7+ Years of Experience
(c) Mentored more than 5000+ Aspirants
(d) 700+ Selections