One Stop Destination for Current affairs (Adda247 Telugu)
Track Your Progress & Performance with MCQs
Exams Covered
TSPSC
This Course Includes
100 Hrs Online Live Classes
Overview
Study Plan
Exam Covered
Subjects Covered
FAQs
Overview
ఈ కోర్సు TSPSC Group-2 పరీక్షకు సిద్ధం కావాలనుకునే వారందరికీ రూపొందించబడింది. ఈ బ్యాచ్ లో న్ని సబ్జక్ట్స్ లోని MCQs ని వివరించడం జరుగుతుంది. ఏదైనా ప్రామాణిక లేదా నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఏదైనా ప్రశ్నను మంచి మార్గంలో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా ఎక్కువ స్కోరు సాధించడంలో సహాయపడుతుంది. మొదటి సారి పరీక్షకు సిద్ధమవుతున్న లేదా తిరిగి ప్రయత్నం చేసే ఎవరికైనా ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ బ్యాచ్ ప్రాక్టీస్ ప్రశ్నలతో పాటు తాజా నమూనా ప్రశ్నలు మరియు PYQs ని అందిస్తుంది, తద్వారా మీరు ఈ పరీక్షను సులువు గా రాయవచ్చు.
ఈ Abhayas TSPSC Group-2 Batch పరీక్ష కోసం అన్ని సబ్జెక్టులను MCQs రూపంలో అతి ముఖ్యమైన ప్రశ్నలతో వివరించడం జరుగుతుంది . ఈ బ్యాచ్ తాజా పరీక్ష ప్రశ్నలు మరియు ప్రాక్టీస్ ప్రశ్నలను అందిస్తుంది, తద్వారా మీరు పరీక్షలకు సులువుగా క్లియర్ చేయొచ్చు.
పరీక్షకవర్: TSPSC Group-2 తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్“గ్రూప్ – 2
TSPSC Group 2 Exam Pattern 2023 The Telangana State PSC Group 2 will have a Question paper in objective type in the trilingual language (English, Telugu, and Urdu) with a total of 600 marks in Stage I, having 150 marks for each Paper I-IV and 75 marks in Stage II.