ERMS 2023 Non-Teaching Posts (Accountant | Junior Secretariat Assistant | Junior Secretariat Assistant)
EMRS రిక్రూట్‌మెంట్ 2023: గిరిజన విద్యార్థుల కోసం నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ EMRS TGT టీచర్ రిక్రూట్‌మెంట్ 2023ని ప్రకటించింది, అధికారిక వెబ్‌సైట్‌లో మొత్తం 6329 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్ట్‌లను విడుదల చేసింది. TGT, TGT థర్డ్ లాంగ్వేజ్, TGT, నాన్ టీచింగ్ (Accountant | Junior Secretariat Assistant | Junior Secretariat Assistant) ఇతరాలు మరియు హాస్టల్ వార్డెన్‌లతో సహా వివిధ ఖాళీలకు దరఖాస్తు పక్రియ అందుబాటులో ఉంది.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) నాన్ టీచింగ్ పోస్ట్‌లలో పక్కా జాబ్ సాధించాలంటే ఒక పక్కా ప్రణాళికతో అన్ని సబ్జెక్టు లను బేసిక్ నుండి పరీక్ష స్థాయికి ప్రిపరేషన్ చెయ్యాలంటే మన Adda247 రూపొందించిన EMRS ప్రత్యేకమైన బ్యాచ్ లో అన్ని సబ్జక్ట్స్ ని పూర్తి స్థాయిలో వివరించడం జరుగుతుంది.ఈ బ్యాచ్ లో లైవ్ క్లాసులతో పాటు డౌట్స్ కి ప్రత్యేకమైన క్లాసులు మరియు టాపిక్స్ వారీగా టెస్టులు కూడా అందించడం జరుగుతుంది. కావున ఈ బ్యాచ్ తో మీరు ఈ పరీక్షను అతి సులభంగా క్లియర్ చేయవచ్చు.