EMRS రిక్రూట్‌మెంట్ 2023: గిరిజన విద్యార్థుల కోసం నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ EMRS TGT టీచర్ రిక్రూట్‌మెంట్ 2023ని ప్రకటించింది, అధికారిక వెబ్‌సైట్‌లో మొత్తం 6329 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్ట్‌లను విడుదల చేసింది.
ఈ బ్యాచ్ అనేది ఆల్రెడీ EMRS పరీక్షకు ప్రిపేర్ ఐన వాళ్ళకి అలాగే కొత్తగా తక్కువ టైం లో ప్రిపేర్ అవ్వాలని అనుకొనేవాళ్ళకి, కేవలం 15 రోజులలోనే కొత్త నోటిఫికేషన్ సిలబస్ ప్రకారం అన్ని మూలలను కవర్ చేసేలా 3000+ పైగా MCQs తో నిపుణలచే రూపొందించ బడింది.
ఈ బ్యాచ్ లో లైవ్ క్లాసులతో పాటు డౌట్స్ కి ప్రత్యేకమైన క్లాసులు మరియు టాపిక్స్ వారీగా టెస్టులు కూడా అందించడం జరుగుతుంది. కావున ఈబ్యాచ్ తో మీరు ఈ పరీక్షను అతి సులభంగా క్లియర్ చేయవచ్చు.