IBPS RRB PO & క్లర్క్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల క్విక్ రెవిజిన్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడిన మాక్ టెస్ట్ డిస్కషన్ బ్యాచ్. ప్రిలిమ్స్ దశలో రాణించడానికి అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానం మరియు వ్యూహాలతో మిమ్మల్ని సన్నద్ధం చేయడం మా లక్ష్యం.
ఈ బ్యాచ్ లో ప్రిలిమ్స్ కి సంబంధించి కాన్సెప్ట్ లను 5 మాక్ టెస్టులు డిస్కషన్ ద్వారా ప్రతి కార్నెర్ ను కవర్ చెయ్యడం జరుగుతుంది. మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం ఈ-బుక్స్ & ఫాకల్టీ PDF నోట్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి