ఈ బ్యాచ్ అనేది APPSC గ్రూప్ 2 కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ చివరి 30 రోజుల్లో ప్రిపరేషన్ కి అవసరమైన అన్ని అంశాలను చేర్చిన APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ సెలక్షన్ కిట్ బ్యాచ్.
ఈ బ్యాచ్ అనేది అతి తక్కువ సమయంలో APPSC గ్రూప్ 2 కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా క్రాక్ చేయగలిగేలా, కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ప్రకారం రాబోయే APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ కి సరిపోయే ప్రొపెర్ కంటెంట్ తో ఉత్తమైన ఉపాధ్యాయులు డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో ప్రిలిమ్స్ కి సంబంధించి కాన్సెప్ట్ కొరకు లైవ్+ రికార్డెడ్ క్లాసులు , రివిజన్ కొరకు MCQ's లైవ్ క్లాసులు , మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం సబ్జెక్ట్ వైజ్ స్టడీ తెలుగు & ఇంగ్లీష్ మెటీరియల్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చేయడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.