ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుండి జూనియర్ లెక్చరర్ కి సంబంధించి 47 పోస్టులకు, డిగ్రీ లెక్చరర్ కు గాను 240 పోస్టులు మరియు పాలిటెక్నిక్ లెక్చరర్ గాను 99 పోస్టులు గాను ఎలక్షన్ అనంతరం పరీక్షా తేదీలు వెలువడుతాయి.
ఈ మూడు పోస్టులకి సంబంధించి మొదటి పేపర్ అయినా జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (పేపర్ I) మంచి స్కోర్ చెయ్యడం అనేది చాల ముఖ్యం. మరియు ఇది రెవిజిన్ చెయ్యాల్సిన సమయం.
ఈ బ్యాచ్ ద్వారా ఈ మూడు నోటిఫికేషన్ ల పేపర్ I సిలబస్ ని ఈజీగా రివైజ్ చేసే విధంగా కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ప్రకారం రాబోయే పరీక్షకు సరిపోయాలా ప్రొపెర్ కంటెంట్ తో ఉత్తమైన ఉపాధ్యాయులు డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో మూడు పరీక్షలకు సంబంధించి కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం మెటీరియల్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.