మన అందరికి 2024 గాను రైల్వే ఎగ్జామ్స్ క్యాలెండర్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. ఈ బ్యాచ్ అనేది రాబోయే అన్ని రైల్వే పరీక్షలకు (RRB RPF SI & కానిస్టేబుల్, NTPC, ALP, Technician & Group D) ఉపయోగ పడే విధంగా ప్రొపెర్ కంటెంట్ తో ఉత్తమ మైన ఉపాధ్యాయులు డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ పిడిఎఫ్ లు , వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి