RRB నుండి 7346 JE పోస్టులతో నోటిఫికేషన్ విడుదల ఐనా సంగతి మనకు తెలిసిందే, 2019 తర్వాత ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. చాల మంది ఆల్రెడీ ప్రిపరేషన్ ప్రారంభించారు, మీరు కూడా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చెయ్యండి, సరైన సమగ్ర అధ్యయనం చేసి ప్రొపెర్ కంటెంట్ తో ప్లాన్ చేసిన ఈ బ్యాచ్ మీ ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తుంది, మరియు మీ విజయానికి తోడుగా నిలుస్తుంది.
ఈ ఫౌండేషన్ బ్యాచ్ ను మొదటి సారి ప్రిపేర్ అయ్యే మెకానికల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు కూడా ఈ పరీక్షను క్రాక్ చేసే విధంగా ప్రొపెర్ కంటెంట్ తో డిజైన్ చెయ్యడం జరిగింది, ఈ బ్యాచ్ లో CBT 1 + CBT 2 కి సంబంధించి పూర్తి సిలబస్ కవర్ చెయ్యడం జరుగుతుంది.
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రిపరేషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ PDF నోట్స్, ఈబుక్స్ , ప్రీవియస్ ఇయర్ ప్రశ్నల డిస్కషన్ సెషన్లు , వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.