తెలంగాణ MHSRB నుండి నర్సింగ్ ఆఫీసర్ కి సంబందించిన నోటిఫికేషన్ 2050 పోస్టులతో విడుదల ఐనా సంగతి మన అందరికి తెలిసిందే, అలాగే్ ఈ నోటిఫికేషన్ కి సంబందించిన పరీక్షా నవంబర్ 17 వ తేదీన నిర్వహించబోతున్నారు, పరీక్షా చాల తక్కువ సమయం వుంది, దీని దృష్టిలో పెట్టుకొని adda 247 నుండి ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కొరకు ఉత్తమ మైన ఉపాద్యాయులు ప్రొపెర్ కంటెంట్ మరియు కచ్చితమైన ప్లాన్ తో తక్కువ టైం సిలబస్ లో ఇచ్చిన ప్రతి మూలను కవర్ చేసే విధంగా ఈ సూపర్ 30 బ్యాచ్ ను డిజైన్ చెయ్యడము జరిగింది.
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ PDF నోట్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
Tentative Study Plan | ||||
S.N. | Tentative Date Range | Tentative Hours | Subjects Covered | Faculty |
1 | 12-Oct-2024 | 14 | Anatomy and Physiology: | Laxmi Ma’m |
2 | 26-Oct-2024 | 4 | Microbiology | Laxmi Ma’m |
3 | 12-Oct-2024 | 6 | Psychology | Srujana Ma’am |
4 | 25-Oct-2024 | 3 | Sociology | Srujana Ma’am |
5 | 12-Oct-2024 | 21 | Fundamentals of Nursing | Srujana Ma’am |
6 | 20-Oct-2024 | 3 | FIRST AID | Srujana Ma’am |
7 | 12-Oct-2024 | 9 | COMMUNITY HEALTH NURSING – I | Kiran Sir |
8 | 20-Oct-2024 | 3 | ENVIRONMENTAL HYGIENE | Srujana Ma’am |
9 | 2-Nov-2024 | 3 | HEALTH EDUCATION AND COMMUNICATION SKILLS | Srujana Ma’am |
10 | 25-Oct-2024 | 6 | NUTRITION | Kiran Sir |
11 | 12-Oct-2024 | 21 | MEDICAL SURGICAL NURSING- I | Kiran Sir |
12 | 2-Nov-2024 | 21 | MEDICAL SURGICAL NURSING- II | Kiran Sir |
13 | 2-Nov-2024 | 9 | MENTAL HEALTH NURSING | Srujana Ma’am |
14 | 2-Nov-2024 | 9 | CHILD HEALTH NURSING | Kiran Sir |
15 | 12-Oct-2024 | 21 | MIDWIFERY AND GYNECOLOGICAL NURSING | Kiran Sir |
16 | 2-Nov-2024 | 9 | COMMUNITY HEALTH NURSING-II | Kiran Sir |
17 | 2-Nov-2024 | 3 | .NURSING EDUCATION | Srujana Ma’am |
18 | 2-Nov-2024 | 5 | INTRODUCTION TO RESEARCH | Kiran Sir |
19 | 2-Nov-2024 | 5 | PROFESSIONAL TRENDS AND ADJUSTMENT | Kiran Sir |
20 | 2-Nov-2024 | 5 | NURSING ADMINISTRATION AND WARD MANAGEMENT | Kiran Sir |
Maximum of 80 points for percentage of marks obtained in written examination (written examination will be of 80 marks comprising of multiple-choice questions)