రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (NTPC) లో వివిధ పోస్టులు కోసం 11558 ఖాళీలను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్స్ కు మరియు 12th పాస్ ఐనా వాళ్ళకి దీనిలో వివిధ పోస్టులకు అర్హతను కలిగి వున్నారు, రైల్వే లో జాబ్ చెయ్యాలి అనుకొనే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం.
ఈ బ్యాచ్ లో పూర్తి సిలబస్ యొక్క కాన్సెప్ట్ లను PYQ (ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్) ద్వారా వివరించడం జరుగుతుంది, దాదాపు వెయ్యికి పైగా ప్రశ్నలను కాన్సెప్ట్ త్రు క్వశ్చన్ మార్గంలో ఎక్స్పర్ట్ ఫ్యాకల్టిస్ వివరించడం జరుగుతుంది. ఆ పరీక్షను క్రాక్ చెయ్యడానికి ఐనా ఆ పరీక్షా యొక్క గత పరీక్షల పేపర్ ని అర్ధం చేసుకోవడం అలాగే ఆ ప్రశ్నలను కావలిసిన విధానం లో సాధనం చెయ్యడము చాల అవసరము, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బ్యాచ్ ముందుకు తీసుకురావడం జరిగింది.
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ PDF నోట్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
Tentative Study Plan | ||||
S.N. | Tentative Date Range | Tentative Hours | Subjects Covered | Faculty |
1 | 5th Nov | 5 | History & Art and Culture | Shiva Sir |
2 | 5th Nov | 5 | Polity | Ramesh Sir |
3 | 5th Nov | 5 | Geography | Nageswar Sir |
4 | 5th Nov | 5 | Economics | Praveen Sir |
5 | 5th Nov | 10 | General Science | Satya Siva Swaroop Sir |
6 | 5th Nov | 3 | Basics of Computer & Applications | Ramesh Sir |
7 | 5th Nov | 5 | Current Affairs | Ramesh Sir |
8 | 5th Nov | 15 | General Intelligence & Reasoning | Tirupathi Sir |
9 | 5th Nov | 15 | Mathematics | Shekar Sir |
10 | 5th Nov | 3 | Static GK | Nageswar Sir |
CBT 1 Pattern:
CBT 2 Pattern: