కోర్సు / బ్యాచ్ అర్హత :
1 వ సారి లేదా తిరిగి ప్రయత్నం కోసం పరీక్షకు సిద్ధమవుతున్న ఎవరికైనా ఇది అనుకూలంగా ఉంటుంది
కోర్సు భాష తరగతులు:
తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్
స్టూడెంట్ వద్ద అవసరం:
5 MBPS కనీస ఇంటర్నెట్ కనెక్టివిటీ
మైక్రోఫోన్‌తో హెడ్‌ఫోన్.
ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా టాబ్లెట్.
లైవ్ క్లాస్ సమయంలో ఏదైనా భావనను గమనించడానికి పెన్నుతో కాపీ చేయండి
అధ్యాపకుల గురించి:
CHAKRADHAR SIR గణిత బోధనలో సర్ 8సంవత్సరాల కన్నా ఎక్కువ అనుభవం కలిగి ఉన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో 500 మందికి పైగా విద్యార్థులు ఎంపిక అయ్యారు.
SRINIVAS YADAV SIR ఐఐటీ లో మాస్టర్స్ పూర్తి చేసి, SSC CGL 2012 లోఉద్యోగంసాధించి Central Govt. Audit department lo పని చేస్తున్నారు. గత 7 సంవత్సరాల నుండి వివిధ రకాల పోటీపరీక్షల కి (SSC CGL, SI, CSAT) విజయవంతంగా బోధించిన అనుభవం వుంది. సబ్జెక్టు ని Conceptual clarity,Speed Calculations, common sense తో నేర్చుకొని పరీక్ష ని రాసె విధంగాబోధిస్తారు, వీలైనన్ని తక్కువ formulae తో చెప్పడం వల్ల non maths background నుండి వచ్చిన వాళ్ళకి కూడా సులభంగా అర్ధం అవుతుంది . Srinivas Sir guidance తో 300 విద్యార్థులు పైగా SSC Jobs crack చేసి Income Tax, Central excise, CBI మొదలగు కేంద్ర ప్రభుత్వం (central govt.) లోమరియు 70 పైగావిద్యార్థులు SI/ ConstableJobs crack చేసి రాష్ట్ర ప్రభుత్వం (state govt) లో పని చేస్తూ వున్నారు.