రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (NTPC) లో వివిధ పోస్టులు కోసం 11558 ఖాళీలను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్స్ కు మరియు 12th పాస్ ఐనా వాళ్ళకి దీనిలో వివిధ పోస్టులకు అర్హతను కలిగి వున్నారు, రైల్వే లో జాబ్ చెయ్యాలి అనుకొనే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం.
ఈ బ్యాచ్ అనేది మొదటిసారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కూడా సులభంగా ఈ పరీక్షను సమర్ధవంతంగా ఎదురుకొని విజయం సాదించే విధంగా సమగ్ర ప్రణాళిక తో ప్రొపెర్ కంటెంట్ తో ఉత్తమమైన ఉపాధ్యాయాలు డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, పరీక్ష సరళి పట్ల పూర్తి అవగాహనా కొరకు PYQ డిస్కషన్ సెషన్స్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ PDF నోట్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
ఈ బ్యాచ్ తో 200 సెలెక్షన్స్ ని టార్గెట్ చేస్తున్నాము, ఈ బ్యాచ్ లో ఎన్రోల్ అయ్యి పరీక్షను క్లియర్ చేసిన వాళ్ళకి 100% ఫీజు రిఫండ్ చేయబడును.
CBT 1 Pattern:
CBT 2 Pattern:
Delivery charges included in MRP.
Book will be delivered within 8-10 days, after dispatch