రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 2024 క్యాలెండర్ ప్రకారం RRB గ్రూప్ D నోటిఫికేషన్ అనేది డిసెంబర్ లో ఉండబోతుంది అనే విష్యం మనఅందరికి తెలిసిందే. దీని దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్ర బ్యాచ్ తో Adda 247 మీ విజయంలో ఒక మెట్టుగా అవ్వడానికి మీ ముందుకు వచ్చింది.
ఈ బ్యాచ్ అనేది మొదటిసారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కూడా సులభంగా ఈ పరీక్షను సమర్ధవంతంగా ఎదురుకొని విజయం సాదించే విధంగా సమగ్ర ప్రణాళిక తో ప్రొపెర్ కంటెంట్ తో ఉత్తమమైన ఉపాధ్యాయాలు డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, పరీక్ష సరళి పట్ల పూర్తి అవగాహన కొరకు PYQ డిస్కషన్ సెషన్స్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ PDF నోట్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
Check the study plan here