SSC నుండి 2025-26 క్యాలండర్ రీలీజ్ అవ్వడం జరిగింది. SSC కి సంబంధించి వివిధ పరీక్షలకు (SSC CGL, MTS, CHSL, STENO, CPO, GD)మొదట సారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కూడా క్రాక్ చేసే విధంగా ప్రొపెర్ కంటెంట్ తో కొత్త సిలబస్ మరియు నమూనా ప్రకారం ఉత్తమైన అధ్యాపకులు డిజైన్ చెయ్యడం జరిగింది. ఈ బ్యాచ్ ఈ రెండు పరీక్షలకు సరిపోయే విధంగా బేసిక్ లెవెల్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ పిడిఎఫ్ లు, ఈ-బుక్స్, వీటోతో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
SSC MTS Exam pattern:
SSC CGL Exam Pattern:
Check the study plan here