ఈ బ్యాచ్ అనేది అన్ని బ్యాంకింగ్ IBPS, SBI, RBI, IBPS(RRB),IDBI పరీక్షలకు అవసరమైన రీజనింగ్ ప్రిపరేషన్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ బ్యాచ్ ద్వారా బేసిక్ లెవెల్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు, మొదటసారి రీజనింగ్ నేర్చుకొనే ఆస్పిరంట్ కూడా సులభంగా నేర్చుకొనే విధంగా దాదాపు 9 ఇయర్స్ టీచింగ్ అనుభవం గల తిరుపతి సార్ డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, క్వశ్చన్ సాల్వింగ్ ఎబిలిటీ ని చెక్ చేసుకోవడానికి PYQ & మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్యూషన్స్ డిస్కషన్ సెషన్స్ & కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ PDF నోట్స్, ఈబుక్స్ , వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
Check the study plan here