RRB JE కి సంబందించిన CBT1 పరీక్ష అనేది డిసెంబర్ 15 తో పూర్తి అవుతున్నాయి, కావున ఇది CBT2 కి ప్రిపేరషన్ మొదలు పెట్టాలిసిన సరైన సమయం ఇది దానికి అనుగుణంగా సమగ్ర అధ్యయనం చేసి ప్రొపెర్ కంటెంట్ తో ప్లాన్ చేసిన ఈ మిషన్ RRB JE సివిల్ CBT2 బ్యాచ్ మీ ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తుంది, మరియు మీ విజయానికి తోడుగా నిలుస్తుంది.
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్ కొరకు( లైవ్ + రికార్డెడ్ ) క్లాసులు, మీ ప్రిపరేషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ PDF నోట్స్, ఈబుక్స్ , ప్రీవియస్ ఇయర్ ప్రశ్నల డిస్కషన్ సెషన్లు , వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
PART A:
PART B:
Check the study plan here