APPSC గ్రూప్ 2 మైన్స్ ఫిబ్రవరి 23 న జరగబోతుంది, దాదాపు 92250 పైగా అభ్యర్థులు మైన్స్ పోటీ పడబోతున్నారు, మన ప్రిపరేషన్ మరియు కాన్సెప్ట్స్ ను రివైజ్ చెయ్యడానికి ఇదే సరైన సమయం, ఈ బ్యాచ్ రాబోయే APPSC గ్రూప్ 2 మైన్స్ కి మీ ప్రిపరేషన్ చెక్ చేసుకోవడం తో పాటు మీ స్కోర్ ని బూస్ట్ చేసే విధంగా ప్రొపెర్ కంటెంట్ తో ఉత్తమైన ఉపాధ్యాయులు డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ ఫైనల్ రెవిజిన్ బ్యాచ్ ను ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ మరియు న్యూ పాటర్న్ మరియు రీసెంట్ ట్రెండ్స్ ని దృష్టిలో పెట్టుకొని ఫ్యాకల్టిస్ ద్వారా డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో మైన్స్ కి సంబంధించి పూర్తి సిలబస్ ని MCQs ద్వారా రివైజ్ చెయ్యడము జరుగుతుంది , మీ ప్రిపరేషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ PDF నోట్స్, సబ్జెక్టు వైజ్ బిట్ బ్యాంక్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
Check the study plan here
Paper No. | Subjects | Questions | Marks |
Section A (Paper 1) | Social and Cultural History of Andhra Pradesh | 75 | 75 |
Section B (Paper 1) | Indian constitution | 75 | 75 |
Section A (Paper 2) | Indian and AP Economy | 75 | 75 |
Section B (Paper 2) | Science and Technology | 75 | 75 |
Total | 300 | 300 |