మన అందరికి తెలుసు SBI నుండి SBI క్లర్క్ సంబంధించి 14191 (13735 రెగ్యులర్ & 456 బ్యాక్ లాగ్ ) ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల అయ్యింది. SBI క్లర్క్ పరీక్ష ఫిబ్రవరి లో జరగబోతుంది, ఈ తక్కువ సమయంలో మీ ప్రిపరేషన్ పూర్తి అయ్యే విధంగా ఈ సూపర్ రివిజిన్ బ్యాచ్ ప్రిసైజ్ కంటెంట్ మరియు ప్రొపెర్ ప్లానింగ్ తో ఉత్తమమమైన ఉపాధ్యాయులు డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ బ్యాచ్ లో SBI Clerk (ప్రీ + మైన్స్) కి సరిపోయే విధంగా బేసిక్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు పూర్తి సిలబస్ ను MCQ ల ద్వారా లైవ్ క్లాసుల లో కవర్ చెయ్యడం జరుగుతుంది మరియు మీ ప్రిపరేషన్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, డైలీ ప్రాక్టీస్ సెట్ లు, అలాగే ఫాకల్టీ పిడిఎఫ్ లు, మీ ప్రిపరేషన్ ని మరింత పటిష్టం చెయ్యడానికి డౌట్ అండ్ స్ట్రాటజీ సెషన్ అందుబాటులో ఉంటాయి.
SBI Clerk Mains Exam Pattern:
Check the study plan here