APPSC నుండి త్వరలో జాబ్ క్యాలండర్ విడుదల కానుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని APPSC కి సంబందించిన అన్ని పరీక్షలకు (APPSC గ్రూప్స్) మరియు AP పోలీస్ కానిస్టేబుల్ & SI పరీక్షలకు మొదటసారి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి కూడా క్రాక్ చేసే విధంగా, ప్రిసైజ్ కంటెంట్ మరియు ప్రొపెర్ ప్లానింగ్ తో ఉత్తమమైన ఉపాధ్యాయులచే ఈ APPSC ఫౌండేషన్ కోర్స్ డిజైన్ చెయ్యడము జరిగింది.
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, పరీక్ష సరళి పట్ల పూర్తి అవగాహన కొరకు PYQ డిస్కషన్ సెషన్స్, కంటెంట్ క్లారిటీ కోసం సబ్జెక్టు వైజ్ మెటీరియల్, బిట్ బ్యాంక్స్, ఫాకల్టీ PDF నోట్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.