తెలంగాణ హైకోర్టు సంభందించి పరీక్ష లకు తయారయ్యే స్టూడెంట్స్ కి అనుగుణంగా హైకోర్టు నోటిఫికేషన్ సంబంచింది గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలను (Junior Assistant, Examiner, Copyist, Computer Operator, System Assistant) క్రాక్ చేసే విధంగా, కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ప్రకారం జరగ బోయే పరీక్ష కు అనుగుణంగా ఒక్కొక్క టాపిక్ కి సంబందించి MCQ లను “Concept through Questions” అనే బేసిస్ లో వివరించటం జరుగుతుంది .
ఈ బ్యాచ్ లో కాన్సెప్ట్స్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రిపరేషన్ ని చెక్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ పిడిఎఫ్ లు , వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ అందుబాటులో ఉంటాయి. ఈ బ్యాచ్ అనేది పూర్తి సిలబస్ ను తక్కువ సమయంలో రివైజ్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది