మన అందరికి తెలుసు AP మరియు తెలంగాణ లో మెగా DSC నోటిఫికేషన్ 6000 పైగా ఖాళీలతో త్వరలో రాబోతుంది అని, ఇటీవల వస్తున్న సమాచారం ప్రకారం ఈ నోటిఫికేషన్ ఏప్రిల్ చివరి లోపు వచ్చే అవకాశం వుంది. SGT పరీక్షకు 6300 పైగా AP లొ మరియు తెలంగాణ లో కూడా 3000 ఫై చిలుకు ఖాళీలు వస్తాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రిసైజ్ కంటెంట్ మరియు ప్రొపెర్ ప్లానింగ్ తో కొత్త సిలబస్ మరియు నమూనా ఆధారంగా ఉత్తమమైన ఉపాధ్యాయులు ఈ కోర్స్ ను డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ మాస్టర్ క్లాస్ SGT బ్యాచ్ లో లైవ్ + రికార్డెడ్ విధానంలో Content కవర్ చేయడం జరుగుతుంది. రెవిజిన్ కొరకు ఫాకల్టీ పిడిఎఫ్ నోట్స్, అలాగే డౌట్ & స్టార్టజి సెషన్ అత్యుతమ ఫ్యాకల్టీ లు అందుబాటులో వున్నారు.