తెలంగాణా TSSPDCL ఇటివల 1553 జూనియర్ లైన్ మన్(JLM) పోస్టుల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వ్రాత పరీక్షలో ప్రధాన అంశాలుగా ఎలక్ట్రికల్ మరియు జనరల్ స్టడీస్ ఇవ్వడం జరిగినది. కావున అభ్యర్ధుల సౌకర్యం మేరకు ఈ రెండు అంశాలతో సుమారు 35 టెస్టులతో TSSPDCL JLM Online Test Series తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలో మీకు అందిస్తున్నాము. ఈ పూర్తి స్థాయి టెస్టులు(Full Length Tests) మరియు ప్రాక్టిస్ టెస్టులు(Practice Tests) సాధన చేయడం ద్వారా మీరు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారని ఆశిస్తున్నాము.
Package Includes:
- 10 పూర్తి స్థాయి టెస్టులు (ఎలక్ట్రికల్ మరియు జనరల్ స్టడీస్)
- 25 చాప్టర్ ప్రకారం ప్రాక్టీసు టెస్టులు
- Telugu & English భాషలలో పొందవచ్చు
Salient Features:
- రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అభ్యర్ధులతో పోటీ పడండి.
- రాష్ట్ర స్థాయి ర్యాంకు పొందవచ్చు .
- ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం, చాప్టర్ వారీగా మీరు వెనుకబడి ఉన్న అంశాలతో కూడిన పూర్తి పరీక్ష విశ్లేషణ పొందవచ్చు.
Uploading Plan:
S. No |
Live Date |
TSSPDCL JLM (Electrical & GS) Full Length Mock-01 |
28-Feb-2023 |
TSSPDCL JLM (Electrical & GS) Full Length Mock-02 |
5-Mar-2023 |
TSSPDCL JLM (Electrical & GS) Full Length Mock-03 |
15-Mar-2023 |
TSSPDCL JLM (Electrical & GS) Full Length Mock-04 |
19-Mar-2023 |
TSSPDCL JLM (Electrical & GS) Full Length Mock-05 |
26-Mar-2023 |
TSSPDCL JLM (Electrical & GS) Full Length Mock-06 |
31-Mar-2023 |
TSSPDCL JLM (Electrical & GS) Full Length Mock-07 |
10-Apr-2023 |
TSSPDCL JLM (Electrical & GS) Full Length Mock-08 |
15-Apr-2023 |
TSSPDCL JLM (Electrical & GS) Full Length Mock-09 |
20-Apr-2023 |
TSSPDCL JLM (Electrical & GS) Full Length Mock-10 |
27-Apr-2023 |
Validity: 6 months
Note:
- అన్ని ప్రాక్టీస్ టెస్టులు మార్చ్ 20, 2023 నాటికి అందుబాటులో ఉంటాయి.
- Electrical 10 ప్రాక్టీస్ సెట్లు 30 మార్చ్ 2023 లోపు అందుబాటులో ఉంటాయి.