రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్ కోసం RRB ALP రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అభ్యర్థులకు ఇది మంచి అవకాశం, ఎందుకంటే ఈసారి RRB మొత్తం 5696 ALP పోస్టుల ఖాళీని విడుదల చేసింది.కాబట్టి Adda247 నూతన సిలబస్ మరియు పరీక్షా విధానానికి అనుగుణంగా సిలబస్ ప్రకారం 20 ప్రాక్టీస్ సెట్లు ఇవ్వడం జరుగుతుంది. కావున అభ్యర్ధులు ఎవరైతే ఈ పరీక్ష కోసం సిద్దం కావాలి అనుకుంటున్నారో వారికి Adda247 అందించే RRB ALP CBT-I 2024 English & Telugu Test Series ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది అని భావిస్తున్నాము.