AP DSC నోటిఫికేషన్ 2024:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 07 ఫిబ్రవరి 2024 అధికారిక వెబ్‌సైట్ లో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ విభాగాలలో AP DSC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. AP పాఠశాలల్లో ZP మరియు MPP పాఠశాలలు మరియు మున్సిపల్ పాఠశాలల ప్రత్యేక ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడుతుంది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ, మ్యూజిక్ టీచర్లు, ఆర్ట్ టీచర్లు, స్పెషల్ ఎడ్యుకేషన్ (స్కూల్ అసిస్టెంట్లు), పీజీటీలు, టీజీటీల నియామకాల కోసం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.కాబట్టి Adda247 నూతన పరీక్షా విధానానికి అనుగుణంగా సిలబస్ ప్రకారం ప్రాక్టీస్ సెట్లు ఇవ్వడం జరుగుతుంది. కావున అభ్యర్ధులు ఎవరైతే ఈ పరీక్ష కోసం సిద్దం కావాలి అనుకుంటున్నారో వారికి Adda247 అందించే AP DSC SGT 2024 Telugu Test Series ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది అని భావిస్తున్నాము.