ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుండి జూనియర్ లెక్చరర్ కి సంబంధించి 47 పోస్టులకు, డిగ్రీ లెక్చరర్ కు గాను 240 పోస్టులు మరియు పాలిటెక్నిక్ లెక్చరర్ గాను 99 పోస్టులు తో నోటిఫికేషన్ లు విడుదల అయ్యాయి.
ఈ మూడు పోస్టులకి సంబంధించి మొదటి పేపర్ అయినా జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (పేపర్ I) మంచి స్కోర్ చెయ్యడం అనేది చాల ముఖ్యం.
కాబట్టి Adda247 పరీక్షా విధానానికి అనుగుణంగా సిలబస్ ప్రకారం ప్రాక్టీస్ సెట్లు ఇవ్వడం జరుగుతుంది. కావున అభ్యర్ధులు ఎవరైతే ఈ పరీక్ష కోసం సిద్దం కావాలి అనుకుంటున్నారో వారికి Adda247 అందించే APPSC JL,DL,PL Paper I English &Telugu Test Series ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది అని భావిస్తున్నాము
Full Length Mock Uploading Plan :
S.No. | Live Date |
APPSC JL,DL,PL Paper-I Full length test 1 | 18 Apr 2024 |
APPSC JL,DL,PL Paper-I Full length test 2 | 20 Apr 2024 |
APPSC JL,DL,PL Paper-I Full length test 3 | 27 Apr 2024 |
APPSC JL,DL,PL Paper-I Full length test 4 | 04-May-2024 |
APPSC JL,DL,PL Paper-I Full length test 5 | 11-May-2024 |
Subject Test Uploading Plan :
S.No. | Live Date |
History topic test 1 | 28 Feb 2024 |
Geography topic test 2 | 4 Mar 2024 |
Polity topic test 3 | 8 Mar 2024 |
Economy topic test 4 | 16 Mar 2024 |
Science & Technology topic test 5 | 16 Mar 2024 |
Logical reasoning topic test 6 | 19 Mar 2024 |
Data Analysis topic test 7 | 22 Mar 2024 |
Disaster management topic test 8 | 26 Mar 2024 |
Sustainable Development and Environmental Protection topic test 9 | 29 Mar 2024 |
Current Affairs topic test 10 | 4 Apr 2024 |