APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023: ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ మరియు నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం 899 ఖాళీల వివరణాత్మక APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023 (Advt. No.11/2023)ని విడుదల చేసింది.దీని ప్రకారం APPSC Group-2 Prelims & Mains పరీక్ష సిలబస్ లో నూతన మార్పులు చోటు చేసుకున్నాయి. కాబట్టి Adda247 నూతన సిలబస్ మరియు పరీక్షా విధానానికి అనుగుణంగా సిలబస్ ప్రకారం 150 కి పైగా చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ సెట్లు APPSC GROUP-2, Mains(Paper-1, Paper-2) ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. కావున అభ్యర్ధులు ఎవరైతే ఈ పరీక్ష కోసం సిద్దం కావాలి అనుకుంటున్నారో వారికి Adda247 అందించే APPSC GROUP-2 Mains 2024 English & Telugu Test Series ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది అని భావిస్తున్నాము.