TSLPRB Police Constable Prelims 2025: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. తెలంగాణలోని పోలీస్ విభాగాలలో చేరడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు రాత పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించవచ్చు. పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన టెస్ట్ సిరీస్. తాజా సిలబస్, పరీక్ష నమూనా ఆధారంగా రూపొందించిన పూర్తి స్థాయి మాక్ టెస్టులు, సబ్జెక్ట్-వైజ్ టెస్టులు అందించబడతాయి. టైమ్ మేనేజ్‌మెంట్, కరెక్ట్ ఆన్సర్ అనాలిసిస్, డిటైల్డ్ ఎక్స్ప్లనేషన్ ద్వారా అభ్యర్థుల ప్రిపరేషన్ మెరుగుపడుతుంది. రివిజన్, ప్రాక్టీస్, రియల్ ఎగ్జామ్ అనుభవం కోసం ఈ టెస్ట్ సిరీస్ ఉపయోగపడుతుంది. కావున అభ్యర్ధులు ఎవరైతే ఈ పరీక్ష కోసం సిద్దం కావాలి అనుకుంటున్నారో వారికి Adda247 అందించే Telangana Police Constable Prelims ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది అని భావిస్తున్నాము. పరీక్షలో అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి ఇప్పుడు జాయిన్ అవ్వండి!
Full Length Mocks Uploading Plan :
Test Name | Live Date |
Telangana Police Constable Prelims Police Constable Mock 1 | 7-May-2025 |
Telangana Police Constable Prelims Police Constable Mock 2 | 14-May-2025 |
Telangana Police Constable Prelims Police Constable Mock 3 | 21-May-2025 |
Telangana Police Constable Prelims Police Constable Mock 4 | 28-May-2025 |
Telangana Police Constable Prelims Police Constable Mock 5 | 4-Jun-2025 |
Telangana Police Constable Prelims Police Constable Mock 6 | 11-Jun-2025 |
Telangana Police Constable Prelims Police Constable Mock 7 | 18-Jun-2025 |
Telangana Police Constable Prelims Police Constable Mock 8 | 25-Jun-2025 |
Telangana Police Constable Prelims Police Constable Mock 9 | 2-Jul-2025 |
Telangana Police Constable Prelims Police Constable Mock 10 | 9-Jul-2025 |