One Stop Destination for Current affairs (Adda247 Telugu)
Track Your Progress & Performance with MCQs
Throughout Mentorship
Recorded Videos available 24/7 for quick Revision.
Exams Covered
Telangana High Court
This Course Includes
120 Hrs Online Live Classes
10 E-Books
Product Description
తెలంగాణ హైకోర్టు రిక్రూట్‌మెంట్ 2023 సిలబస్: తెలంగాణ రాష్ట్ర నివాసితుల నుండి జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబ్ ఆర్డినేట్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కొరకు 1904 ఖాళీల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది.
TS High Court Expam Pattern
Application Dates
Exam Date
Qualification
Exam Pattern
Time
Office Subordinate-1226 Posts
11 Jan to 31 Jan
March 2023
7 to 10th
45 Marks- 30 GK & 15 General English
60 min
Process Server-163
11 Jan to 31 Jan
March 2023
SSC
45 Marks 30 GK & 15 General English
60 min
Rec Asst-97
11 Jan to 31 Jan
March 2023
Inter
100 Qns 60 GK,40 General English
120 Min
Jr.Asst-275
11 Jan to 31 Jan
March 2023
Degree
100 Qns 60 GK,40 General English
120 Min
Examiner-66
11 Jan to 31 Jan
March 2023
Inter
100 Qns 60 GK,40 General English
120 Min
Field Asst-77
11 Jan to 31 Jan
March 2023
Degree
100 Qns 60 GK,40 General English
120 Min
Total Post: 1904
జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుకు సంబంధించి కంప్యూటర్ ఆధారిత/OMR పరీక్ష కోసం, ప్రశ్నపత్రం రెండు భాషల్లో అంటే ఆంగ్లం మరియు తెలుగులో అందుబాటులో ఉంచబడుతుంది.
పైన పేర్కొన్న విధంగా కంప్యూటర్ ఆధారిత/OMR పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు నోటిఫైడ్/అందుబాటులో ఉన్న ఖాళీలలో 1:3 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేయబడతారు.
Telangana High Court Recruitment 2023 Jr Assistant, Field Assistant, Examiner, Record Assistant, Exam pattern (పరీక్షా సరళి)
తెలంగాణా హైకోర్ట్ జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ పరీక్ష ద్వారా ఒకే దశలో ఎంపిక ప్రక్రియను నిర్వహించనుంది. 100 మార్కులకు వ్రాత పరీక్ష నిర్వహించనున్నది.
Subject Name
Questions
Marks
Time Duration
General Knowledge
60 Questions
60 Marks
120 Minutes
General English
40 Questions
40 Marks
Telangana High Court Recruitment 2023 Office Sub-ordiante and Process server Exam pattern (పరీక్షా సరళి)
తెలంగాణా హైకోర్ట్ ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పరీక్ష ద్వారా రెండు దశలలో ఎంపిక ప్రక్రియను నిర్వహించనుంది. 45 మార్కులకు వ్రాత పరీక్ష నిర్వహించనున్నది. 5 మార్కులకు మౌకిక పరీక్ష(interview) నిర్వహించనున్నారు.
Subject Name
Questions
Marks
Time Duration
General Knowledge
30 Questions
30 Marks
60 Minutes
General English
15 Questions
15 Marks
Interview
–
5 Marks
ఈ పరీక్షను క్లియర్ చేయడానికి మన Adda247 అందిస్తున్న లైవ్ ఇంటరాక్టీవ్ బ్యాచ్ లో అన్ని సబ్జక్ట్స్ ని పూర్తి బేసిక్స్ నుండి పరీక్ష లెవెల్ వరకు అన్ని రకాల అంశాలను వివరించడం జరుగుతుంది. ఈ బ్యాచ్ లో జనరల్ నాలెడ్జి, బేసిక్ ఇంగ్లీష్ మరియు మెటల్ ఎబిలిటీ కాన్సెప్ట్స్ ను అందరికి అర్ధం అయ్యేలా వివరించడం జరుగుతుంది.
Telangana High Court & District Court Live Batch | Telugu Live Class
Start Date: 02-Feb, 2023
తక్కువ సమయంలో పునర్విమర్శ (REVISION) చేసుకోవాలనుకునే విద్యార్థులందరికీ.
కోర్సు యొక్క శీఘ్ర పునర్విమర్శను కోరుకునే విద్యార్థులందరికీ ఈ కోర్సు.
మొదటి సారి ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన వస్తుంది.
తిరిగి మళ్ళి ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో పునర్విమర్శకు అదేవిధంగా అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన పెంచుతుంది
ముఖ్యంగా ఇప్పటివరకు GENERAL STUDIES సబ్జెక్టులపై ఎక్కవగా అవగాహన లేకున్నా కూడా ఈ కోర్స్ ద్వారా సులభంగా మీకు అర్ధమయ్యేవిధంగా బోధించడం జరుగుతుంది.
కోర్సు భాష తరగతులు:
తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్
ABOUT THE FACULTY/ అధ్యాపకుల గురించి: Ramesh Sir :
(a) Teaching Polity & Current Affairs
(b) 7+ Years of Experience
(c) Mentored more than 5000+ Aspirants
(d) 700+ Selections
Nageswar Sir
(a) Teaching Science Subject
(b) 7+ Years’ Experience
(c) Mentored 5000+ Students
(d) 1000+ Selections
Praveen Sir :
(a) Teaching General Studies Subject
(b) 5+ Years of Experience
(c) Mentored more than 5000+ Aspirants
(d) 1200+ Selections
Shiva Kumar Reddy Sir
(a) Teaching History Subject
(b) 3+ Years’ Experience
(c) Mentored 2000+ Students
(d) 200+ Selections
Prashanthi Mam:
(a) Teaching Science Subject
(b) 3+ Years of Experience
(c) Mentored more than 3000+ Aspirants
(d) 200+ Selections
చెల్లుబాటు: 12 నెలలు
లాగిన్ కోసం బ్యాచ్ కొనుగోలు చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది.
మీరు 48 పని గంటలలో రికార్డ్ చేసిన వీడియో లింక్‌లను పొందుతారు.
ఏ సందర్భంలోనైనా వాపసు ఇవ్వబడదు మరియు ఏదైనా బ్యాచ్ వ్యతిరేక చర్య కోసం రిజిస్ట్రేషన్‌ను Adda247 రద్దు చేయవచ్చు.