APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష పూర్తి అయ్యింది, దాదాపు 92,250 అభ్యర్థులు మైన్స్ పోటీ పడబోతున్నారు, ఈ పోటీలో నిలిచి విజయం సాధించడానికి కంటెంట్ ప్రిపరేషన్ తో పాటు మన ప్రిపరేషన్ ని రియల్ టైం ఎగ్జామ్ ఎక్సపీరియెన్స్ తో చెక్ చేసుకోవడం మరియు వీక్ ఏరియాలును ఇంప్రూవ్ చేసుకోవడం చాల అవసరం.
ఇప్పుడు మనం అలాంటి బ్యాచ్ తో మీ ముందుకు రావడం జరిగింది, ఈ బ్యాచ్ లో మీ దగ్గరలో వున్నా ఈ నగరాల్లో (వైజాగ్, విజయవాడ , కడప, హైదరాబాద్) వారానికి ఒక టెస్ట్ చెపుతుంది 6 టెస్టులు మీకు రియల్ టైం ఆఫ్ లైన్ ఎగ్జామ్ కండక్ట్ చెయ్యడం జరుగుతుంది. పరీక్షా అయ్యాక అదే రోజు పూర్తి పేపర్ యొక్క సొల్యూషన్ ADDA247 ఆప్ లో అందుబాటులో ఉంటుంది, ప్రతి ప్రశ్న చుట్టూ వున్నా కాన్సెప్ట్ కూడా వివరించా బడుతుంది.
ఈ బ్యాచ్ లో మైన్స్ కి సంబంధించి కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ PDF నోట్స్, సబ్జెక్టు వైజ్ బిట్ బ్యాంక్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
ఈ బ్యాచ్ లో APPSC Group- 2 మైన్స్ పరీక్ష కోసం అన్ని సబ్జెక్టులను పూర్తిగా కవర్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్ తాజా పరీక్ష ప్రశ్నలు మరియు ప్రాథమిక భావనలతో పాటు ప్రాక్టీస్ ప్రశ్నలను అందిస్తుంది, తద్వారా మీరు పరీక్షలకు సులువుగా క్లియర్ చేయొచ్చు.