APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష పూర్తి అయ్యింది, దాదాపు 90000 పైగా అభ్యర్థులు మైన్స్ పోటీ పడబోతున్నారు, ఈ పోటీలో నిలిచి విజయం సాధించే విధంగా ఈ బ్యాచ్ కొత్త సిలబస్ మరియు పరీక్ష నమూనా ప్రకారం రాబోయే APPSC గ్రూప్ 2 మైన్స్ కి తక్కువ టైం లో పూర్తి సిలబస్ ని రివైజ్ చేసే విధంగా ప్రొపెర్ కంటెంట్ తో ఉత్తమైన ఉపాధ్యాయులు డిజైన్ చెయ్యడం జరిగింది.
ఈ సూపర్ 30 బ్యాచ్ లో 30 రోజుల్లో ఒక్కొక్క సబ్జెక్టు 30 గంటల్లో మొత్తం కోర్స్ 120 గంటల్లో ప్రీవియస్ పేపర్స్ ఎనాలిసిస్ మరియు న్యూ పాటర్న్ మరియు రీసెంట్ ట్రెండ్స్ ని దృష్టిలో పెట్టుకొని, వివిధ టాపిక్స్ నుండి ముఖ్యమైన థియరీ ను కవర్ చేస్తూ ఎక్స్పెక్టెడ్ ప్రశ్నల ఆధారంగా పూర్తి సిలబస్ ను కవర్ చెయ్యడము జరుగుతుంది
ఈ బ్యాచ్ లో మైన్స్ కి సంబంధించి కాన్సెప్ట్ కొరకు లైవ్ క్లాసులు, మీ ప్రేపరషన్ టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ సిరీస్, కంటెంట్ క్లారిటీ కోసం ఫాకల్టీ PDF నోట్స్, సబ్జెక్టు వైజ్ బిట్ బ్యాంక్స్, వీటితో పాటు మీ ప్రిపరేషన్ మరింత పటిష్టం చెయ్యడానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ సెషన్స్ & డౌట్ సెషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి.